Range matters....😎😎🔥🔥
ఢిల్లీ దగ్గరకు మనం వెళ్లి ఫోటోలు అడుక్కోవడం కాదు😂😂 ఢిల్లీ నే మన దగ్గరకు రావాలి. ఒక ప్రధానమంత్రి నీ రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగించే ఎస్కార్ట్ ను ఎన్టీఆర్ @tarak9999 కోసం వాడారు😎
_____ తమ్మారెడ్డి భరద్వాజ్
ఇదిరా నా కొడకల్లారా మా వాడి రేంజ్🔥
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాల వేడుకలో తన సినిమాల డైరెక్టర్స్ & ప్రొడ్యూసర్స్ ని @ncbn కి పరిచయం చేసిన #Balakrishna ...
తన ఫ్రెండ్ #Vishwaksen ని కూడా...
@basavatarakam A Temple that gave rebirth to many...🙏🙏🙏
Balayya Garu introducing our director #KoratalaSiva to the Honourable Chief Minister of Andhra Pradesh.❤️🔥
A proud moment for Tollywood!🙏
#NBKxKoratalaSiva#NBK112
కూతురి పరీక్ష కోసం పోలీసుల కాళ్లు మొక్కిన తండ్రి
మేడ్చల్ జిల్లా కీసర అంకిరెడ్డి పల్లి మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్ లో NEET పరీక్ష రాయడానికి వచ్చి నిమిషం లేటైన విద్యార్థులు
ఫాథర్స్ డే రోజున తన కూతురును పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలంటూ పోలీసుల కాళ్లు పట్టుకొని వేడుకున్న ఓ తండ్రి
లేట్ అయినందుకు విద్యార్థులను లోపలికి పంపని పోలీసులు
ఎగ్జామ్ సెంటర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో తప్పుగా చూపించడం వల్లే లేటుగా వచ్చామని బోరున విలపించిన విద్యార్థులు, తల్లిదండ్రులు