పార్టీ పెట్టి 12 సంవత్సరాలకు కూడా మనకు బలం లేదు అని చెప్పుకోవడానికి సిగ్గు లేదు
పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టిన 3 సంవత్సరాలకే అధికారంలోకి వచ్యరూ
తప్పు ఎక్కడ ఉంది..??
మన బానిస్తతవపు మైండ్ సెట్లో నా
DSC Sports Quota Series | Ep. 1:
Weightlifting 🏋️
ఈ విభాగంలో మెగా DSC ద్వారా మొత్తం 4గురు అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. లక్ష్మక్క, లలితక్కల సర్టిఫికెట్లు, మెడల్స్పై అనుమానాలు లేవు.
అయితే, రాయలసీమ & ఆచార్య నాగార్జున యూనివర్సిటీల ద్వారా సర్టిఫై అయిన మిగిలిన ఇద్దరి విషయంలో కొన్ని ప్రశ్నలు..??
1️⃣ Katila Venkatalakshmi – Bronze Medalist (Weightlifting Federation of India) – Genuine ✅
2️⃣ Yerukula Lalitha – Silver Medalist (Weightlifting Association of AP) – Genuine ✅
3️⃣ Mohammed Abufahad – Rayalaseema University – ❓
Panjab or Punjab?
4️⃣ Sk Imaam Vali – Acharya Nagarjuna University – ❓
VC L. Venugopal Reddy గారి సంతకాలు ఎందుకు సరిపోలడం లేదు?
II MSc or Final MSc?
📢 సర్టిఫై చేసిన వారు, వెరిఫై చేసిన అధికారులు, సంబంధిత అభ్యర్థులు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చి అనుమానాలను నివృత్తి చేయాలి.
#DSC #SportsQuota #Weightlifting #Transparency
🚨 మతాల పేరుతో విషప్రచారం ఎందుకు?
ఎవరి మతం ఏదైనా అది వారి వ్యక్తిగత విశ్వాసం, వ్యక్తిగత ఎంపిక. ఎవరు ఏ మతాన్ని ఆచరించాలో నిర్ణయించేది వారే.
@abntelugutv వారు ఇలాంటి సున్నితమైన అంశాలపై బాధ్యతగా వ్యవహరించాలి.
ద్వేషం కాదు… సామరస్యమే సమాజానికి అవసరం. 🙏
అప్పట్లో వీళ్ళ అతి అంతా ఇంతా కాదు...
ఇప్పుడు వెతికిన దొరకరు.. హిందువుల మనోభావాలు దెబ్బ తీసిన వీళ్ళు క్షమాపణ చెప్పే వరకు ఇలా పోస్టులు పెడుతూనే ఉండాలి
@PawanKalyan@Dr_madhavilatha
Protect My Dignity!!!
This is a heartfelt pray from a woman entrepreneur, Sobha Reddy, who runs an advertising agency in Hyderabad, Telangana.
24hours since she came on social media exposing a Congressman who asked her to come to his farm house and entertain him or at least go for a 15 minute drive in his BMW to take care of his needs.
She is mother of three kids, trying to establish her business and this is what she faced at the Telangana Secretariat.
Absolute shamelessness!!!
She is not telling the name of the person purely out of fear. The man is a close associate of the Chief Minister. She has proofs and is willing to share everything with the @TelanganaCMO@revanth_anumula
Her fears are justified considering the kind of vilification she is being subjected to since she came out yesterday. They even pulled out a very old FIR and tried to sidetrack the allegations.
Absolutely disgusting.
Harassment, exploitation and assault is not always visible, not always caught on camera. It is not always black and white like the Bihar incident. There is a lot that exists in the grey and happens in power corridors by men who aren’t wearing lungis & carrying away young girls.
Sometimes it will be a man in a BMW, who threatens a young mother to bow down or go out of business. He will use his connection with the CM and try to silence his victim.
I loved the - “Smash The Patriarchy” slogan of Rahul Gandhi. It is catchy, and has a nice ring to it.
But slogans alone cannot empower people, if women are harassed in the secretariat by powerful people - and no one bats an eye!!!!
వాడు కాదు అసలు సిసలైన లుచ్చా వెదవ నువ్వురా; WHY?? 👇
జంతుకొవ్వు కలిసిందనే ఆరోపణలతో జరిగిన విచారణ, డిటైల్డ్ ల్యాబ్ టెస్టుల అనంతరం; Synthatic Ghee తయారీదారుల్ని వారి raw material supply chain మొత్తం విచారించాక కూడా జంతుకొవ్వు ఆనవాళ్లు దొరకలేదని స్పష్టమైతే ఇంకా నీలాంటి కొంతమంది రాజకీయం కోసం ఎంతకైనా దిగజారే కొందరు నికృష్టులు జంతుకొవ్వని మా యజమాని వాగాడు; అందుకైనా అది నిజమవ్వాలని కోరుకుంటున్నారు!! ఇందుకు!!