తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీలుస్తున్న ప్రజా ప్రతినిధులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నరు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నరు, CONGRESS-BRS పార్టీలను ఇంట్లో కూర్చోబెట్టే సమయం ఆసన్నమైంది.
-జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి శ్రీ @urRKsagar#BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
Respecting Industries & Employment. Protecting People. Preserving the Godavari.
The ‘Pawan Kalyan’ Way.
As Godavari Pushkaralu approaches, AP Deputy CM Sri. Pawan Kalyan’s stand on the Andhra Paper pollution issue reflects a balance between development and responsibility. Industries and employment must be protected, but not at the cost of public health, the Godavari, or its sacred significance to millions of devotees.
#PawanKalyan #Pollution #JanaSena #Godavari #AndhraPradesh
#APPCB
.@BRSparty, @INCTelangana రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో జనసేన నాయకులు డా. @drmaadhavareddy గారు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు… నిరసన తెలిపితే క్రిమినల్స్‌లా చూడటమా?
ప్రశ్నించే గొంతును అణచివేయడం కాదు… ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలి!
బీఆర్ఎస్ అయినా… కాంగ్రెస్ అయినా… ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన పోరాటం ఆగదు.
#BRSCongressFailedTelangana #JSPForTelangana #JanaSenaTelangana
Heartiest welcome to Hon’ble Uttar Pradesh CM Shri @myogiadityanath Ji to the sacred abode of Lord Venkateswara Swamy at Tirumala.
From the holy land of Prabhu Shri Ram in Ayodhya to the divine hills of Tirumala, our shared civilisational heritage beautifully reflects the spirit of Ek Bharat, Shreshtha Bharat.
May Lord Venkateswara Swamy bless you with immense strength and wisdom as you continue serving the people of Uttar Pradesh.
Om Namo Venkatesaya! 🙏
హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద శాంతియుత నిరసనకు సిద్ధమైన జనసేన నాయకులను, జనసైనికులను, వీరమహీళలను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు.
వందలాదిమంది జనసేన నాయకులను, వీరమహిళలను, జనసైనికులను పోలీస్ వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్ నగరమంతా తిప్పుతున్న పోలీసులు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలపై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా…ప్రశ్నించే గొంతును అణచివేయడమే సమాధానమా? రాజ్యాంగ వ్యవస్థల్ని ఈ రెండు పార్టీలు బ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ కూర్చోవాలా?
తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..!!
#BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
Congratulations to @sushkonidela garu on being appointed as a Special Invitee of Sri Kanaka Durga Temple, Vijayawada
All the very Best ,May Goddess Kanaka Durga bless you with strength and success
#Chiranjeevi@KChiruTweets
It was a pleasure to welcome Hon’ble Uttar Pradesh Chief Minister Shri @myogiadityanath Ji to Andhra Pradesh on his visit to the sacred hills of Tirumala.
At the divine abode of Lord Venkateswara Swamy, Yogi Ji sought the blessings of lord. May the blessings of Lord Venkateswara Swamy continue to guide him with strength, wisdom and good health in his service to the people of Uttar Pradesh.
The spiritual bond between Ayodhya and Tirumala reflects the timeless civilisational unity of our nation.
Om Namo Venkatesaya!
- @PawanKalyan@CMOfficeUP@PIB_India@IPR_AP@pibvijayawada
ॐ नमो भगवते वासुदेवाय नमः! 🙏
समस्त देशवासियों को श्रीकृष्ण जन्माष्टमी के पावन पर्व की हार्दिक शुभकामनाएं। भगवान श्रीकृष्ण की कृपा से सभी के जीवन में सुख, शांति और समृद्धि का वास हो। 🦚