నూతన వధూవరులను ఆశీర్వదించిన బీ అర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి @BagathNomula గారి సతీమణి నోముల భవాని గారు
తిరుమగిరి మండలంలోని తేనేపల్లి గ్రామానికి చెందిన BRS నాయకులు పోలేని మారయ్య -లక్ష్మమ్మ గార్ల కుమారుడు శివశంకర్ -శిరీష వివాహ వేడుకకి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన్నారు
నిడమానూర్ మండల కేంద్రంలో 202,203 బూతులో గడప గడపకి ప్రచారం నిర్వహించిన నాగార్జున సాగర్ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ గారి సతీమణి నోముల భవాని గారు
@BagathNomula@BRSparty@BTR_KTR
కెసిఆర్ మా పెద్ద కొడుకు..🤗
ప్రచారం చేయకపోయినా మేము ఆయనకే ఓట్ వేస్తాం అని నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలు అంటున్నారు!
➖ నోముల భవాని
#KCROnceAgain#VoteForCar
నాగార్జునసాగర్ సాగర్ (నందికొండ) మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి, రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్ గార్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
#KCROnceAgain#VoteForCar#TelanganaElections2023
అనుముల మండలం మార్లగడ్డ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను గులాబీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించడం జరిగింది.
#KCROnceAgain#VoteForCar