పిచ్చోడు లండన్ కి...మంచోడు జైలుకి...ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు..మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్.
#WeWillStandWithCBNSir
#G20India2023
#StopIllegalArrestOfCBN
#PsychoJagan
I complete 2000 Kms of #YuvaGalamPadayatra today. More than just the distance covered, this is a journey that embodies the dreams and aspirations of the youth of Andhra Pradesh. Thank you to all who've joined me, together we'll rebuild our state. Onward to the next milestone!
#2000kmsOfYuvaGalam
CBI నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి .. ఇంకొకరికి నోటీసులు ఇస్తుంది (అరెస్ట్ చేయకుండా)
కీలకమైన సమయంలో న్యాయమూర్తులు .. atrocious ఆర్డర్లు ఇస్తారు
ఢిల్లీ బాసులు, రాష్ట్ర బాసులు .. నిందితులకు మద్దతు ఇస్తారు
. .
సుప్రీంకోర్టు సాయంతో ఆమె చేస్తున్న పోరాటం .. అసామాన్యం
Have You seen before @BillGates praising any politician like this .CBN is not even a National party leader
@ncbn : Man with the Vision ...
Wish you many more happy returns of the day SIR
#HBDTeluguPrideCBN#HappyBirthdayCBN
తెలుగుదేశం అధినేత, తెలుగు ప్రజల భాగ్యవిధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు తెలుగుదేశం పార్టీ అందిస్తున్న కానుక ఇది. ఈ CDPని మీ మీ సోషల్ మీడియా పేజీలపై అప్ డేట్ చేసుకోండి.
#CBNBdayCDPRelease
Indravelli Adivasi heroes are immortal !!
#Indravelli is a place of inspiration ✊🏻
Many lost their lives to get our land, & freedom back still we are fighting for our lands & freedom, we remember the fighters & I pray for their souls to get peace.
స్వచ్ఛమైన రాజకీయనాయకుడు, అచ్చమైన రాజనీతిజ్ఞుడు, విజనరీ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు @ncbn గారికి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు.
నా జన్మదినం సందర్భంగా ప్రత్యక్షంగా మరియు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి,మా యువనయకులు నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇంత పెద్ద సంఖ్యలో మీ ప్రేమాభిమానాలు ఆశీర్వాదాలు పొందటం నిజంగా నా అదృష్టం. 1/2