Jairam Garu,
With due respect, I have heard what PM @narendramodi said he has not given any impression about inventing Araku Coffee, which is integral to AP’s culture for years. He also clearly mentioned Girijan Cooperative, which is active since decades.
As a leader of a national party, one expects decency and honesty from you.
Everyone in AP is happy PM spoke about Araku Coffee and also shared a picture of him enjoying the coffee with @ncbn Garu.
ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారు. పేదరికం లేని రాష్��్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం...ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం.
#NTRLivesOn
Delighted to congratulate Vijayawada-born Jaya Badiga Garu on becoming the first female Judge in California with a Telugu heritage. I wish her a very successful tenure.
Let's unite in style and proudly display our admiration for @ncbn and the party! Don't miss out, head to https://t.co/K68T9MJOYb, and gear up to make a difference! #CBN#Yellowkart#TDPMerchandise
తెలుగు వాళ్ళందరి గొంతులన్నీ ఒక్కటే అని నిరూపించడానికి మనకంటూ ఒక *“సింబోలిసమ్”* ఉండటం చాలా అవసరం.
ఇందులో బాగంగానే *TDP* అనుబంధంగా పనిచేస్తున్న *తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్* (TPW) https://t.co/aLvT2F00hW అనే వెబ్సైట్ ని తెలుగు వాళ్ళ ముందుకి తీసుకురావడం జరిగింది.
The moment we've all been waiting for: https://t.co/K68T9MKmNJ is officially LIVE! 🎉
It's time to channel your love for TDP and CBN Sir into something extraordinary.
Hurry, explore our fantastic merchandise and secure your favorites before they are out of stock ! #yellowkart
Will interect with our dedicated BJP karyakartas and TDP members to discuss India's path forward under PM Modi's visionary leadership, alongside Andhra Pradesh's promising vision led by Chandrababu Naidu. Together, we'll propel our nation towards prosperity and progress. #BJP #TDP
On the way to Andhra Pradesh, where I will be addressing an NDA rally at Palnadu along with @ncbn Ji and @PawanKalyan Ji this evening. The NDA is seeking AP’s blessings to bring a positive change in people’s lives and take the state to new heights of progress.
Andhra Pradesh, once a beacon of glory, is at a https://t.co/blecRguKnJ's time for us, as Telugus, to unite and reclaim our state's greatness.AP NEEDS YOU !! Stay tuned as we stand up for our beloved Andhra Pradesh.#MakeAndhraGreatAgain#UniteForAP#AndhraPride
జనమే నా బలం..బలగం
నాలుగేళ్ల క్రితం జనం ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన జగనోరా వైరస్ సోకింది. అభివృద్ధి లేదు. విధ్వంసం తీవ్రమైంది. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం దోపిడీ దొంగల తీరుగా మారింది. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారు. సైకో పాలకులపై ప్రజల్ని చైతన్యం చేయడానికి సరిగ్గా ఐదు నెలల క్రితం కుప్పంలో తొలి అడుగు వేశాను. నా యువగళం..జనగళమైంది. యువత తమ భవిత కోసం సైన్యమై నా వెంట నడుస్తున్నారు. ప్రజల కష్టాలు చూశాను. కన్నీళ్లు తుడిచాను. సకలవర్గాలు సైకోపాలనలో బాధితులయ్యారు. అడుగడుగునా అడ్డంకులు, సైకో సర్కారు వేధింపులను అధిగమించి యువగళం పాదయాత్రని జనం జైత్రయాత్ర చేశారు. జనమే బలమై, బలగమై యువగళం పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. యువగళం అప్రతిహత ప్రయాణంలో భాగమైన ప్రజలు, టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, యువగళం కమిటీలు, వాలంటీర్లు, భద్రతా సిబ్బంది, మీడియాకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ��్రేమని పొందాను. మీ ఆప్యాయతని అందుకున్నాను. మీ ఆతిథ్యం స్వీకరించాను. మీ సమస్యలు పరిష్కరించి, అందరికీ అండగా నిలిచి రుణం తీర్చుకుంటాను.
#150DaysOfYuvagalam
#YuvaGalamPadayatra
పదికి పది సీట్లు ఇచ్చిన నెల్లూరు జిల్లాకి వైసీపీ చేసిన అభివృద్ధి సున్నా. వైసిపి ల్యాండ్, శాండ్, వైన్, మైన���, బెట్టింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయి.
#ByeByeJaganIn2024
#NalugellaNarakam