9 months of waiting The APPSC DL exam was held in July 2025, yet results remain undisclosed. Aspirants are losing patience—our careers are on hold due to this delay. We are requesting transparency and immediate release of results.
@naralokesh@PawanKalyan@ncbn @appsc
#DLResults
@naralokesh@OfficeofNL పురోగతికి చూస్తున్న మా అభ్యర్థుల-కుటుంబసభ్యుల అలసిన మనసుతో చూసే ఎదురుచూపులు, తొలకరిజల్లుకి భూమిపై జీవం చేసే తీవ్రమైన మూగప్రార్థనలు లాంటివే. మా కల-కృషి సాకారంకోసం డిగ్రీలెక్చరర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయించి మా వృత్తి-కుటుంబ భవిష్యత్తుపట్ల మీసహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🙏🧎♀️
@naralokesh@naralokesh గారు,
Sir, డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాల కోసం చేసే
ప్రతి ఆలోచన మోయలేని భారం వేస్తూంటే, మా అభ్యర్థులు రేపటి వెలుగుల ఉదయాన్నే ఊహించలేని అగాధములోకి వెళుతున్నారు. దయచేసి మీ ఆపన్న హస్తాలతో మమ్మల్ని రక్షించండి🙏🙏🙏🙏🙏🧎♀️🧎♀️🧎♀️🧎🏻♂️
@chiranjeevimlc అవమానం-ఆర్ధికభారాల మధ్య పట్టుదలగా పరీక్షకోసం చదివి, ప్రతిక్షణం వ్యక్తిగతంగా-కుటుంబపరంగా ఏదో విధమైన త్యాగాలుచేసి బలమైన స్వీయప్రేరణతో గమ్యం చేరాలని జీవించిన మాఅభ్యర్థులు ఫలితాల జాప్యంవల్ల జీవచ్ఛవంగా గడుపుతున్నారు. #DLRESULTS విడుదలకు @chiranjeevimlc గారు మీసహాయమే
మా జీవం-జీవితం🙏
@naralokesh Respected @naralokesh sir.. Kindly release Degree Lecturer notification results sir ... Thousands of aspirants are waiting for the DL results.. we need your kind attention on this sir 🙏
@chiranjeevimlc@ncbn దయచేసి డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయుంచి , మా అణువు అణువును విరామం లేకు🥺డా దహిస్తున్న వేదనను, మా మానసిక క్షోభను తొలగి🔥చండి.🙏🙏🙏🙏🙏🧎♀️🧎♀️🧎🏻♂️
@chiranjeevimlc Kindly release DL results @chiranjeevimlc sir .. you have guided DL result file till now.. please complete the remaining process.. more than 15000 aspirants will get the help by completing this recruitment by directly or indirectly.. please look into this issue sir. #DLresults
@chiranjeevimlc మా కల-కృషి సాకారం అవ్వటానికి మిగిలిఉన్న డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయించగలరు.మా అభ్యర్థుల వృత్తి-కుటుంబ భవిష్యత్తు పట్ల మీరు చేసే సహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🧎♀️🧎🏻♂️🙏🥺
@sree07599@chiranjeevimlc@ncbn Happy Birthday dear AP CM SIR , PLEASE KINDLY RELEASE APPSC DEGREE LECTURER RECRUITMENTS NOTIFICATION 17/ 2023 RESULTS , THANK YOU SIR 🙏🙏🙏
@chiranjeevimlc@ncbn Happy Birthday @ncbn sir .. i wish our state will get your valuable and visionary service atleast for 2 more terms.. our request is kindly release degree lecturer results asap.. please look into this issue sir.#DLresults . @chiranjeevimlc sir .. kindly look into this issue sir.
💔10 months of waiting Degree lecturer aspirants are in uncertainty, dreams on hold, and futures delayed. Families and careers are suffering due to the results still not being released. We plead for justice, clarity, and compassion. @APPSC_Official@AndhraPradeshCM@naralokesh
💔10 months of waiting Degree lecturer aspirants are in uncertainty, dreams on hold, and futures delayed. Families and careers are suffering due to the results still not being released. We plead for justice, clarity, and compassion. @APPSC_Official@AndhraPradeshCM@naralokesh
@naralokesh Sir,
మీ సహాయం/ఆదేశాల కోసం
మా అభ్యర్థులు,వారి పురోగతికి చూస్తున్న కుటుంబసభ్యులు అలసిన మనసుతో
"చూసే ఎదురు చూపులు",
ప్రతి వేసవిలో ప్రకృతి చల్లగా పలకరించి ప్రసాదించే తొలకరి జల్లుకి భూమి పైగల జీవం "చేసే తీవ్రమైన మూగ ప్రార్థనలు"లాంటివే
#DLRESULTS#NaraLokeshForPeople
9 months of waiting The APPSC DL exam was held in July 2025, yet results remain undisclosed. Aspirants are losing patience—our careers are on hold due to this delay. We are requesting transparency and immediate release of results.
@naralokesh@PawanKalyan@ncbn @appsc
#DLResults
సమాధానం లేని ప్రశ్న-ఆలోచనలతో ఏర్పడ్డ ఒంటరితనం అనే సుడిగుండంలో ఉన్న మాఅభ్యర్థులకు, @naralokesh Sir మీ ఆపన్న హస్తాల ఆదేశాలతో కాపాడే సహాయం లాంటి ఊహ మాత్రమే మా కళ్ళల్లో కనపడే కనీసం వెలుగుకి కారణం.మీ ఆదేశాలతో డిగ్రీ లెక్చరర్ పరీక్షఫలితాలు విడుదల చేయించాలని🧎♀️😶🧎🏻♂️🙏
#NaraLokeshForPeople
@naralokesh@naralokesh sir.. more than 15000 aspirants are under stress due to delay in Degree lecturer notification result.. written exam completed nearly 10 months ago .. still waiting for results .. kindly look into this issue sir ....
@naralokesh నమస్తే సార్. 16000 టీచర్ పోస్టులను కేవలం 6 నెలలలోనే exam couduct చేసి appointment kuda icharu. But డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్ట్ లకు exam జరిగి 10 నెలలు గడుస్తున్న results ఇవ్వలేకపోతున్నారు. ఎన్ని సార్లు విన్నవించుకున్న మీ నుంచి స్పందన కరువైంది. Please sir release results.