@MythriOfficial@TheDeverakonda@Samanthaprabhu2@ShivaNirvana@HeshamAWMusic నా మిత్రుడికి తన కొడుకు కాలేజీ ఫీజ్ కట్టుకోలేని పరిస్థితి వుంది, కనీసం బుక్స్ కూడా కోనివ్వ లేని పరిస్థితి, ఇతనికి సహాయం చెయ్యాలని కోరుకుంటున్నాను, నేను మీ అభిమాని ని అందుకే అడుగుతున్న ను,
సార్ ఇంకొక విషయం ఈ అబ్బాయి చదువులో ఫస్ట్ మీ సమాధానం కోసం
మీ
అభిమాని 🙏
నమస్తే అన్న, కొన్ని రోజుల క్రితం వరంగల్ లో కారు ను టిప్పర్ లారీ గుద్దితే ఒకే కుటుంబానికి చెందిన,5 చనిపోయారు అన్న, ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఎలా అన్న, వరంగల్, కాశిబుగ్గ, వాస్తవ్యులు, ఒక్కసారి మీరే చెప్పండి అన్న,
జై తెలంగాణా
జై జై కెసిఆర్ 🙏🙏🙏
నమస్తే అన్న, కొన్ని రోజుల క్రితం వరంగల్ లో కారు ను టిప్పర్ లారీ గుద్దితే ఒకే కుటుంబానికి చెందిన,5 చనిపోయారు అన్న, ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఎలా అన్న, వరంగల్, కాశిబుగ్గ, వాస్తవ్యులు, ఒక్కసారి మీరే చెప్పండి అన్న,
జై తెలంగాణా
జై జై కెసిఆర్ 🙏🙏🙏
మంత్రి @KTRBRS గారు ఈరోజు జగిత్యాల పర్యటనను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా.. చేగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనంలో దవాఖానకు తరలించారు.
శ్రీవాణి గారు, స్కూల్ ని చూడడానికి పోయే బదులు, ఆ స్కూల్ పిల్లల కు బుక్స్, పెన్స్ ఏమైనా తీసుకొని పోతే బాగుండు, మీరు సరూర్నగర్ ప్రజలకు ఒక్కటి మంచి పని చేసింది ఏమైనా చూపెట్టాలని కోరుకుంటున్నాను, మీరు ఫోటోలకు వీడియోలకే పరిమితం తప్ప, ప్రజలకు ఏమి ఉపయోగం లేదు, అవునా కాదా
జై కెసిఆర్ 🙏
వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని
సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడం జరిగింది.
గౌరవనీయులైన కేటీఆర్ గారికి, తెలియజేయునది, ఏమనగా, అన్న నమస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, కొన్ని నియోజకవర్గాలలో, కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లకు వచ్చిన ఎమ్మెల్యేలు, వాళ్లకు సంబంధించిన కార్యకర్తలని పట్టించుకుంటున్నారు, టిఆర్ఎస్ కార్యకర్తలకు గుర్తింపు లేదు, ఎం చెయ్యాలి అన్న 🙏
నోటు రద్దు వల్ల పార్టీ నాయకులు విలవిలా కొట్టుకుంటారు సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేదు 🤷♀️...
అందరి కంటే ఎక్కువ బాధ మా బర్రె సుజాత పావలా పావని కె ఉంది 🤣🤣🤣 ఈ నెల జీతం పడుద్ద లేదా అని పాఫామ్
నోట్ల రద్దు తర్వాత, ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు,10 లక్షలు అకౌంట్ లో పడతాయి అన్నారు, ఎక్కడ అమ్మ, వరద బాధలకు బీజేపీ నీ గెలిచినా ప్రతి కార్పొరేటర్ 25000 లు ఇస్తాను అన్నారు ఎక్కడ, మీరు షోషల్ మీడియా మాటలకు తప్ప మీ ఏమైనా ఉపయోగం వుందా, డివిజన్ లో ఒక్కసారి ఆలోచించండి 🙏
ఒక్కసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను, నియోజకవర్గం లో పరిస్థితులు ఎలా వున్నాయో అని ఏ MLA అయినా కార్యకర్తలను అడగవలసిందే, మీరు MLA లను అడిగినట్టు, MLA లు కార్యకర్తలను అడుగుతారు, కాని చివరికి కావలసింది కార్యకర్తలె కాని మాకు గుర్తింపు లేదు సార్ 🙏🙏
జై కెసిఆర్ 🙏🙏
నమస్తే సార్, పార్టీ ఎదుగుదాల కోసం ఒకొక్క కార్యాచరణ, చేస్తారు పార్టీ కోసం అన్ని వోధులు కొని, పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు ఏమి లేదు,
ఒక చిన్న మాట సార్ కార్యకర్తలు కష్టపడి నాయకున్ని గెలిపిస్తే నాయకుడు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటుంది, కాని కష్టపడ్డ కార్యకర్తలకు ఎందుకు ఉండదు,
#తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని, వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల ప్రారంభ వేడుకలను జూన్ 2న ‘డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’లో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో అవతరణ దినోత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలో ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గొప్ప సందర్భం. ఒకనాడు అనేక అవమానాలకు, అపోహలకు గురైన తెలంగాణ నేడు అత్యద్భుతంగా వెలుగొందుతున్నది. విద్యుత్తు, వ్యవసాయంతోపాటు సాగు నీరు సహా ప్రతి రంగంలో దేశానికే ఆదర్శంగా ప్రగతిని నమోదు చేసుకుంటూ పోతున్నది”.
“నేడు స్వయంపాలన ఫలాలు ప్రజలకు అందుతున్నవి. పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లె పల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలి. ఒకనాడు కరెంటు కోతలతో కారు చీకట్లలో మగ్గిన తెలంగాణలో నేడు విద్యుత్ రంగాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవడంతో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతున్నది. 24 గంటల విద్యుత్ ను రైతాంగానికి ఉచితంగా, నిరంతరాయంగా అందిస్తున్నాం. ఇదంతా ఎంతగానో కష్టపడితే తప్ప సాధ్యం కాలేదు. ఇవే విషయాలను ప్రజలకు వివరించాలి. గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో కరెంటు లేక తెలంగాణలో ఎక్కడ చూసినా ఇన్వర్టర్లు, కన్వర్టర్లే కనిపించేవి. వంగిపోయిన కరెంటు స్తంభాలు ప్రమాదాలకు కారణమవుతుండేవి. వేలాడే కరెంటు తీగలు ప్రజల ప్రాణాలను హరించేవి. ఇండ్ల మీది నుంచే విద్యుత్ లైన్లు పోయినా నాడు పట్టించుకునే దిక్కే లేకుండేది. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగునా దృఢంగా నిలిచిన కరెంటు స్తంభాలు, విద్యుత్ ను నిరంతరాయంగా ప్రసారం చేస్తున్న నాణ్యమైన కరెంటు వైర్లు, అడుగడుగునా ట్రాన్స్ ఫార్మర్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గత పాలనలో విస్మరించబడిన విద్యుత్ ఉత్పాదన, ప్రసార వ్యవస్థలను దార్శనికతతో, పట్టుదలతో పటిష్టపరుచుకోవడం ద్వారానే విద్యుత్ విజయం సాధ్యమైంది. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అనుభవంలోకి వచ్చింది “ అని సీఎం అన్నారు.
విద్యుత్ రంగం మాదిరే తెలంగాణ ప్రభుత్వం పటిష్టపరిచిన వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ప్రతి రంగంలో సాధించిన అభివృద్ధిని పేరు పేరునా ప్రజలకు పలు ప్రసార మాధ్యమాలు, మార్గాల ద్వారా చేరవేయాలి. స్వరాష్ట్ర సాధన ఫలాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలతో ఈ మూడు వారాల పాటు మమేకం కావాలి. వారి భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ది ఉత్సవాలను ఆటాపాటలతో పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని సీఎం పునరుద్ఘాటించారు.
అదే సందర్భంలో జూన్ 2 ప్రారంభం నాడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిర్వహించే వేడుకలను డా. బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించాలని సీఎం నిర్ణయించిన నేపథ్యంలో సచివాలయంలో స్టేజి ఏర్పాటు సహా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, జాతీయ జెండా ఎగురవేయడం తదితర అధికార కార్యక్రమాలు నిర్వహణకు సంబంధించి సీఎం కేసీఆర్ చర్చించారు. ఆహ్వానితులకు పార్కింగ్ సౌకర్యం, అతిథులకు ‘హైటీ’ ఏర్పాటు వంటి కార్యక్రమాలను ఎక్కడ, ఎట్లా నిర్వహించాలో వివరిస్తూ ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాల ఏర్పాట్ల గురించి సీఎం చర్చించారు.
ఈ సమీక్షలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @VPR_BRS, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ శేరి సుభాష్ రెడ్డి, శ్రీ దేశపతి శ్రీనివాస్; ఎమ్మెల్యే శ్రీ @JeevanReddyBRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నర్సింగ్ రావు, @TelanganaDGP శ్రీ అంజని కుమార్, సిపి శ్రీ @CVAnandIPS, సీఎం సెక్రటరీలు శ్రీమతి @SmitaSabharwal, శ్రీ భూపాల్ రెడ్డి, ఆర్ అంబ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శ్రీనివాస రాజు, జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్, ఐ అండ్ పి ఆర్ స్పెషల్ కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, జాయింట్ డైరక్టర్ శ్రీ జగన్ తదితరులున్నారు.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
గుండెపోటుతో ఒకేసారి 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ 50 మంది కూడా గుండె సంబంధిత ఇబ్బందులతో చికిత్స పొందుతోన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
గుండెపోటుతో ఒకేసారి 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ 50 మంది కూడా గుండె సంబంధిత ఇబ్బందులతో చికిత్స పొందుతోన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
అమ్మ నువ్వు మాటలకే తప్ప, ప్రజల సమస్యలు గురించి ఒక్కసారి కూడా చెయ్యలేదు, మీ బీజేపీ పార్టీ వల్ల, డివిజన్ కి ఏమైనా నిధులు వచ్చాయా అమ్మ పొద్దున లేస్తే BRS పార్టీ గురించి మీ నియోజకవర్గం MLA గారి గురించి తప్ప వేరే ఏమి లేదు, అసలు నిన్ను ఎందుకు గెలిపించారో ప్రజల కు అర్ధం కావడం లేదు 🙏🙏