Doesn’t know what APPSC means.
Doesn’t know what DSC means.
Thinks they’re both the same. 🤦♂️
With this level of understanding of Andhra Pradesh’s examination system, now we know why @ysjagan couldn’t conduct a single DSC in his tenure, and is now running away from a debate in the Assembly. 😂
#DSCFakesByYCP
#JaganAPPSCrecruitmentScam
I am proud of our farmers, who are at the forefront of adopting technology while honouring our traditions. We shared a glimpse of this with Mr Gates in Undavalli today. He was given a traditional welcome, followed by a demonstration of the use of drones in farming. Andhra Pradesh is delivering AI-generated, precise advisories to farmers based on their crops, market prices, and soil conditions. We are also actively promoting natural farming and sustainable agricultural practices.
#APWelcomesBillGates
పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అనుక్షణం ఆలోచిస్తూ, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న, జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.🎉🎉
#HBDNaraLokeshGaru
దేశాలే ఈర్ష్యపడే అద్భుతం!
టెక్కీకి గూస్ బంప్స్ వస్తాయి. గ్రేటర్ వైజాగ్ ట్రిలియన్ ఎకనామీనా అని ఎగతాళి చేసే మన తెలుగు వారు, గుడ్డిగా విమర్శించే వారూ.. చూడాల్సిన, వినాల్సిన, అర్థం చేసుకోవాల్సిన రాబోతున్న అద్భుతం ఇది.
#MSMEwaveInAP
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యానికి నేడు ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి @ncbn గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. 38 మెగా పరిశ్రమల్నీ సీఎం గారు ప్రారంభించారు. ఒక్క ఎంఎస్ఎంఈల ద్వారానే 5 లక్షల మంది యువతకు నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పం ఈ ఎంఎస్ఎంఈల ద్వారా నెరవేరుతోంది. పరిశ్రమల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గత పాలకుల వైఖరితో పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోతే మేం అధికారంలోకి వచ్చాక ఏపీకి చలో చలో అంటూ పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి.
Exciting times ahead for Vizag! Sundar Pichai garu about Google’s $15BN investment into Vizag, Andhra Pradesh. Thank you @naralokesh Anna, @ncbn sir, @AshwiniVaishnaw sir, @nsitharaman ma’am and @narendramodi sir for making this happen. 🙏
Loved seeing Visakhapatnam’s name and the @Google $15 bn AI data hub in the international publication Wall Street Journal. Vizag is getting on the world map for technology investments and I couldn’t be happier!
#YoungestStateHighestInvestment#GoogleComesToAP@WSJ
రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూసుకునే అద్భుతమైన నాయకత్వం, మనకు ఏడాది క్రిందట లభించింది. నాకు పద్మశ్రీ రాగానే, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఫోన్ చేసి అభినంధించారు. కళలని, సాహిత్యాలని గుర్తించే నాయకత్వం దొరకటం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం.
#ChandrababuNaidu#AndhraPradesh
5 నిమిషాలు దావోస్లో చంద్రబాబు గారితో మాట్లాడాను. ఆయన విజన్ నచ్చి 6 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి మేము వచ్చాం : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్
#InvestopiaGlobal#ChandrababuNaidu#AndhraPradesh
పెద్దాయన (బాబు గారి) ఆశయానికి అనుగుణంగా అనుక్షణం ప్రజాసేవలో నిమగ్నమయ్యే ప్రజానాయకుడు, సౌమ్యుడు మన పల్లా శ్రీనివాస్ గారు... ఎదిగే కొద్ది ఒదిగి ఉండటం అనే పదానికి కేరాఫ్ అడ్రస్... నీతి నిజాయితీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కమిట్మెంట్ ఎందరికో ఆదర్శం...
నాడు ఐదేళ్ల అరాచక రాక్షస పాలనలో కక్ష సాధింపులు జరిపిన జడవక ఎదురెొడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసి విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ ఆమరణ దీక్షను పూని కార్మికులకు అండగా నిలిచి నేడు గౌరవ పెద్దల ద్వారా విశాఖ ఉక్కును కాపాడిన నాయకుడు. పదవులు అలంకారం మాత్రమే, ప్రజాసేవే నా లక్ష్యం అంటూ సాగిపోయే ఆయన ప్రయాణం ఎందరో యువతకు స్ఫూర్తిదాయకం... నేటికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పదవి చేబట్టి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజాసేవలో మీ భవిష్యత్ మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ...
టీం పల్లా...
#PallaSrinivasaRao
#TDPStatePresident
#TeluguDesamParty
#FirstStepRebuildingAP
#AndhraPradesh
చెరగని చిరునవ్వుతో ప్రజల హృదయ పలకలపై చెక్కిన సజీవశిల్పం మీ రూపం... ప్రేమ, దయాగుణం, ఆప్యాయతకి చిరునామా మీ హృదయం...మీరు వేసిన ప్రతి అడుగు మా అందరికి ఆదర్శం. నడిచిన ప్రతి దారి మార్గదర్శం. మీ కడవరకు మా అందరికి దారిచూపిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తూ...
#PallaSrinivasaRao
#TeluguDesamParty
#TdpJspBjpTogether
#Gajuwaka
#Visakhapatnam