@DamodarCilarapu
GO 317 implementation లో dislocated అయి ప్రాణాలు కోల్పోయిన బాధితులు వీరంతా.అసలైన,ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న ఈ dislocated 317 బాధితుల భవిష్యత్తు మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది sir. దయచేసి దయ చూపగలరు🙏🏻🙏🏻
🔹317 జీవో పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి అధ్యక్షతన సభ్యులు, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గార్లు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు నిష్ణాతులైన మేధావులతో సుదీర్ఘంగా చర్చించారు.
🔹ఉద్యోగుల, ఉపాధ్యాయుల అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ ను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి తుది నివేదిక పత్రాలను సీల్డ్ కవర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి అందజేశారు.
#317GO
@TelanganaCMO@TelanganaHealth@IPRTelangana@DigitalMediaTG
ప్రభుత్వఉపాధ్యాయుడు జైత్రం నాయక్ మరణించి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి పరామర్శించిన పాపాన పోలేదు.ఆ రోజే నేను వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులతో నిర్బంధించారు.317 జీవో అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ - బీజేపీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి. 1/2