వరుసగా రెండో రోజు ఆందోళనకు దిగిన గ్రూప్ 1 అభ్యర్థులు.
అక్టోబర్ 21 నుంచి జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అశోక్ నగర్ లో నిరసనకు దిగిన గ్రూప్స్ అభ్యర్థులు
గతంలో జరిగిన పిలిమ్స్ పరీక్షల్లో తప్పులు జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఆందోళన
ఆదివాసీ యోధుడు..అరణ్య సూర్యుడు ! పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ!
దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడు ! గోండు బెబ్బులి ..కుమురం భీం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు!
ఉద్యమ బాటలో..ఉజ్వల ప్రగతి దారిలో జల్ ..జంగల్ ..జమీన్ నినాదమే స్ఫూర్తిగా కొమురం భీం ఆశయాల అడుగు జాడల్లో పయనించాం!
కొండల్లో..కోనల్లో వున్న ప్రతి గూడేనికి, తండాకు స్వచ్ఛమైన మంచినీళ్ల సరఫరాతో విష జ్వరాల చావుల నుంచి విముక్తి..!
4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై హక్కులు కల్పిస్తూ.. అడవి బిడ్డలకు పట్టాభిషేకం!
మావనాటే మావరాజ్ .. స్వరాష్ట్రంలో నెరవేరిన మా గూడెంలో మా తండాలో మా రాజ్యం ఆకాంక్ష.. 2,471 గిరిజన పంచాయతీల్లో ఎగిరిన స్వయం పాలనా జెండా..!
అవకాశాల్లో జనాభా దామాషా ప్రకారం సముచిత వాటా దక్కేలా ..గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం!
188 గురుకుల పాఠశాలలు..125 గురుకుల ఇంటర్ కాలేజీలు..22 గురుకుల డిగ్రీ కళాశాలలతో అడవి బిడ్డల విద్యా వికాసానికి నిబద్ధతతో కృషి..!
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ తో విదేశీ చదువుల కలలు సాకారం..!
గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన సీఎంఎస్టీఈఐ స్కీం..!
మహనీయుడు కుమురం భీం పేరుతో..కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు..!
హైదరాబాద్ నడిబొడ్డున గిరిజన అస్తిత్వ రెపరెపలు..కుమరం భీం ఆదివాసీ భవన్..సేవాలాల్ బంజారా భవన్ల నిర్మాణం !
గిరిజన సంస్కృతికి గొప్ప గౌరవం..సమ్మక్క సారక్క జాతర.. నాగోబా.. జంగుబాయి.. చెంచుల బౌలాపూర్..ఎరుకల నాంచారమ్మ..గాంధారి మైసమ్మ..కొలాం పండుగలకు భారీగా నిధులు..అధికారికంగా నిర్వహణ !
అస్తిత్వ ఉద్యమాలకు..ఆత్మగౌరవ పోరాటాలకు నిత్య ప్రేరణ అందించే రణధీరుడు కొమురం భీమ్ కు జోహార్లు..!
ఇసుక కూడా కింద రాలనంత యువకులతో నేడు BRSV సమీకృత సమావేశం నిర్వహించబడింది. అన్యాయం జరిగిందండే ముందుగా కదిలేది యువకులే. అలాంటి యువ రక్తం నేడు మల్లా మన తెలంగాణా కోసం ఈ కాంగ్రెస్ అరాచక పాలనకు సమాదానం చెప్పడానికి ఒక్కటైతుంది.
తెలంగాణ ప్రమాదం అంచున ఉంది.
నాడు కేసీఆర్ ప్రతీ మండలానికి ఒక గురుకులాన్ని పెట్టాడు, నేడు రేవంత్ సమీకృత గురుకులాలను పెడతాం అంటున్నారు.
అసలు సమీకృత గురుకులాల జీవో చదవలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి...
- బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ ప్రమాదం అంచున ఉంది.
నాడు కేసీఆర్ ప్రతీ మండలానికి ఒక గురుకులాన్ని పెట్టాడు, నేడు రేవంత్ సమీకృత గురుకులాలను పెడతాం అంటున్నారు.
అసలు సమీకృత గురుకులాల జీవో చదవలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి.
- బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేత @RSPraveenSwaero
Addressed the state committee meeting of the student wing of the @BRSparty today
BRSV will be holding district level meetings and subsequently constituency level gatherings to expose the Congress Govt’s failures on the education front
We will continue to expose & hound the Congress party till it delivers on the promises made to students and youth
ప్రశాంతంగా ఉన్న కాగజ్ నగర్ పట్టణంలో మత కల్లోలపు కుట్రల నిందితులు, వీరితో స్థానిక కాంగ్రెస్ బడా నాయకుడికి ఉన్న సత్సంబంధాలు, మొన్నటి ఉద్రిక్తత వెనక దాగిన కుట్ర కోణానికి సంబంధించిన విలువైన ఆధారాలను ఆసిఫాబాద్ ఎస్పీ గారితో షేర్ చేసిన.
ఈ వ్యవహారంలో నిందితుల సెల్ ఫోన్ రికార్డులను పూర్తిగా పరిశోధించాలని, కుట్రదారులు ఎంత పెద్దవారైనా శిక్షించాలని కోరిన.
కొందరు స్వార్థపరుల రాజకీయ చదరంగంలో పావులుగా మారవద్దని కాగజ్ నగర్ యువతరాన్ని కోరుతున్నా.🙏
@spasifabad@TelanganaDGP
సికింద్రాబాద్లో ముత్యాలమ్మ అమ్మవారి గుడి మీద అగంతకుడి దాడి అత్యంత హేయమైనది. నిరంతరం అప్రమత్తంగా ఉండి తెలంగాణ లో మత సామరస్యాన్ని కాపాడవలసిందిగా పోలీసులను కోరుతున్నా. తెలంగాణ సెక్యులర్ సంస్కృతి కి తూట్లు పొడిచి తమ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త!
నిన్న కాగజ్ నగర్ పట్టణం లో ఏకంగా ఒక అధికార పార్టీ నేతనే మత కల్లోలాలకు కుట్ర పన్నిండు. ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉన్నరు కాబట్టి ఉపద్రవం తప్పింది. అప్రమత్తంగా ఉండి పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చిన స్థానిక ఆసిఫాబాద్ జిల్లా పోలీసులకు అభినందనలు.
@TelanganaDGP
#Secularism
#Fraternity
భూపాలపల్లి జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలకు ,బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు,భారత రాష్ట్ర సమితి @brsparty పార్టీ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు
బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి గారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మధుసూదనాచారికి శుభాకాంక్షలు తెలిపారు.
భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ,బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు,భారత రాష్ట్ర సమితి @brsparty పార్టీ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు