ఆ రావణ్ జోసెఫ్ గాడు మన హిందూ దేవుళ్ళ మీద నీచంగా మాట్లాడిన వీడియోస్ అన్నీ sub టైటిల్స్ పెట్టి వొదల్లండి... national media కి ఇంకా అసలు matter తెలియడం లేదు
In simple words it’s a punishment, legal procedure which will neither let him out on bail, nor lands him straight in jail…
Visionary @PawanKalyan garu literally making his Karyakarthas active in every possible police station.
Inspired by #PuriJaganath movie #Neninthey
4 th bail and again fifth arrest .. this is mockery of Court s Peopele are watching @ncbn@PawanKalyan#AndhraPolice#GovernmentofAndhrapradesh .. we are witnessing your arrogance, your frustration and your fear to Voices that question. Our fight will continue #justasking
నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో.
అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది.
కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది.
@TheSCSTOBCVoice పోనీ తినేసి కూర్చుంటున్నామా ప్రజల సొమ్ము తిని అడ్డమైన వాగుడు వాడుతున్నాం...
ఒక్క సారి రిజర్వేషన్లు తీసేస్తే govt job ఎంత కష్టమో తెలిసి వస్తది... లేకపోతే 35 మార్కులు వచ్చినవాళ్లు కూడా govt job తెచ్చుకుని ప్రజల సొమ్ము తింటున్నారు
అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా... కొన్ని సంవత్సరాల తరువాత రిజర్వేషన్లు తీసేయండి అని...
కానీ మనం ఏంచేస్తున్నాం రిజర్వేషన్ల పేరు చెప్పుకుని అడ్డంగా తిని సంపాదిస్తున్నాం..
CM కాకుండా PM కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ఉన్న నేత #VMR 🐯🔥
జైలు గోడల మధ్య నిలబడి...
శాసనసభ్యుడిగా గెలిచిన జననాయకుడు.
దమ్మున్న నాయకుడు బెజవాడ బెబ్బులి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగా గారికి 79 వ జయంతి శుభాకాంక్షలు
#HBDAndhraTigerVMR#79thVMRJayanthi
దివంగత నేత, వంగవీటి మోహన రంగా గారి జయంతి సందర్భంగా..
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో రంగా గారి ఫోటో షేర్ చేసి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్
#VangaveetiMohanaRanga
👉దేశాన్ని ముక్కలు చేస్తామనే ఉమర్ ఖలీద్ లాంటి దేశద్రోహుల్ని హీరోలని చేసే నువ్వు
👉అర్బన్ నక్సలైట్లతో కలిసి దేశంలో అంతర్యుద్ధం సృష్టించాలని చూసే నువ్వు
👉మన దేశ సనాతన ధర్మాన్ని అంతం చేయాలని అరాచక శక్తులతో కుట్ట పన్నిన నువ్వు
దేశం చూస్తుందని చెప్తుంటే నవ్వొస్తుందిరా💦💦