Happy Birthday Cinema @KChiruTweets
I bet no other actor in the history of cinema has inspired as many actors as Chiranjeevi has.
Nuvvu thokkaley thappa ninnu thokkey magadu monagadu Telugu cinema lo puttaledhu
#HappyBirthdayMegastarChiranjeevi
This is the 4th such Bus Tragedy in the last 6 months im reading about which has claimed almost a 100 Lives.
When will this Stop ? Radical Extreme Steps have to be taken. All Travels Buses & Transport companies need to be Inspected & Regulated at once by the Authorities. please take cognizance @narendramodi@nitin_gadkari@ramprasadreddy_@Ponnam_INC sir
वीरता जहाँ पर नहीं, पुण्य का क्षय है,
वीरता जहाँ पर नहीं, स्वार्थ की जय है।
-Dinakar
దశాబ్దాలుగా సహనం.. సహనం!
మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి "ఆపరేషన్ సింధూర్" తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని శ్రీ @narendramodi గారికి కృతజ్ఞతలు... మీ వెన్నంటే మేము.
జైహింద్!
@adgpi@IAF_MCC@indiannavy
#OperationSindoor
Pawan Kalyan has not deleted his tweets.
But,
➡️He deleted the false propaganda spread by the DMK regarding Hindi imposition.
➡️He deleted & exposed the pseudo-secularists who hide behind the facade of secularism.
➡️He deleted YCP MLAs from the assembly, leaving their party with only 11 seats.
ఇది వినండ్రా One Day @SVSN_Varma Fans 🤡
మళ్లీ చెబుతాం.. మేము నిలబడ్డాం.. మిమ్మల్ని నిలబెట్టాం..
చంద్రబాబు గారి మీద కూటమి ప్రభుత్వం మీద గౌరవం ఉంది.. కానీ మొన్నటి నుంచి అదేపనిగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్న ఒక బ్యాచ్ కోసమే ఈ వీడియో 👍
@iTDP_Official@Anushavundavali@gayatri008_16
My dear brother @PawanKalyan
జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి
మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష
జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది.
ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో
నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు ! 💐