బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే దుర్గయ్య అనే వ్యక్తి మృతికి కారణమయ్యాడు, అతన్ని కఠినంగా శిక్షించి, మృతుడి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మనవి...🙏
@revanth_anumula@TelanganaCMO @DcpBalanagar @psbalnagar_cyb
డిసెంబర్ 31 రాత్రి మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపిన పోలీస్ కానిస్టేబుల్, ఒకరి మృతి
ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న మల్లికార్జున్ అనే వ్యక్తి మద్యం మత్తులో వాహనాన్ని నిర్లక్ష్యం గా నడిపి, బాలానగర్ పోలీస్ స్టేషన్ ప @TelanganaDGP@CPCyberabad
పువ్వులతో పూజ చేసే సంస్కృతి ప్రపంచానిది
పువ్వులకు పూజ చేసే సంస్కృతి తెలంగాణది
తెలంగాణ ఆడపడుచులందరికీ
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు...💐♥️
#Bathukamma@TelanganaCMO@RaoKavitha