బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్ ఎర్రవెల్లి నివాసం సమీపంలో సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్న స్థానిక రైతులు.
మా భూములు మేము సాగు చేసుకుంటుంటే, ఎందుకు సర్వే చేస్తున్నారని నిలదీసిన రైతులు.
అసెంబ్లీ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసుల అమానుష ప్రవర్తన! 😡
మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని దారుణంగా ఈడ్చుకెళ్లిన పోలీసులు!
ఇదేనా కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చే గౌరవం?
అసెంబ్లీ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు 😡
ఇదేనా కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చే గౌరవం?
_*అసెంబ్లీ వద్ద పోలీసుల దురుసు ప్రవర్తనలో గాయపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా. సంజయ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు,
_*ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడులా? సిగ్గు.. సిగ్గు*_
దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులను తరిమికొట్టిన బీఆర్ఎస్ దళం
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో 1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు
దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు దీటుగా సమాధానం ఇచ్చిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి
అడ్డుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమికొట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు
ఇది 1000 రోజుల పాలన కాదు,
వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజా పీడన..!
తెలంగాణ రాష్ట్రం మీద దరిద్రం దండయాత్రకు వెయ్యి రోజులు..
కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఇది ఒక సర్వ భ్రష్ట ప్రభుత్వం
రేవంత్ మాటల్లో ఈ వెయ్యిరోజుల కాంగ్రెస్ పాలన, క్రిమినల్ వేస్ట్..
అబద్ధం, అజ్ఞానం, అవినీతి, అరాచకం
నాలుగు తలలతో బుసకొడుతున్న
అనుముల నాగుపాము పాలన ఈ వెయ్యి రోజుల పాలన
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.
*సెప్టెంబర్ 07 వ తేదీ నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ గారు నిర్ణయించారు.*
_*ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 06 న ఎర్రవెల్లి నివాసంలో మధ్యాహ్నం 1 గంటకు లంచ్ అనంతరం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభ్యులు మరియు శాసనమండలి సభ్యులతో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది.*_
_*ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ గారు విజ్ఞప్తి చేశారు.*_
@KTRBRS@BRSHarish