సర్
నారాయణపేట జిల్లా, ధన్వాడ మండలకేంద్రంలో...
ధన్వాడ గ్రామపంచాయతీ వెనుకవైపున వీధి వాసులంతా నడిచే దారిలో అక్రమ నిర్మాణాన్ని చేపట్టారు. పక్కన ఖాళీ స్థలం ఉన్నా కూడా దాని పక్కన గల దారిలో పంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా మరుగుదొడ్డిని నిర్మిస్తున్నారు. @CNarayanpet
ప్రియతమ నేత, నారాయణపేట శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మీ
నవీన్ చారి
నారాయణపేట జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ యువజన కాంగ్రెస్ @DrParnikaReddy
మా నారాయణ పేట నియోజక వర్గ శాసన సభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికరెడ్డి గారికి ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు పండంటి ఆడబిడ్డ జన్మించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
💐💐💐
@DrParnikaReddy@INCTelangana
Deeply saddened by the passing of Ande Sri garu - revered poet, renowned lyricist, and activist.
His voice gave Telangana its soul through “Jaya Jayahe Telangana” a song that became a symbol of identity, resilience, and collective pride.
In his passing, we have lost a cultural icon.
I extend my deepest condolences to his family, friends and admirers. May they find strength in this time of grief.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన నారాయణపేట ఎమ్మెల్యే డా చిట్టెం పర్ణిక రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్చార్జి శివకుమార్ రెడ్డి గారు, పీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్ రెడ్డి గారు
@DrParnikaReddy@INCTelangana@revanth_anumula
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక గా నిలిచిందని, స్త్రీల ఐక్యతను సామాజిక కలయికను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి,కలెక్టర్ సిక్తాపట్నాయక్,అన్నారు. పట్టణంలోని బారం బావి వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల వేడుకకు హాజరై బతుకమ్మ ఆటలాడరు. @DrParnikaReddy
నారాయణపేట జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు ప్రజాసేవకుడు శ్రీ కుంభం శివకుమార్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు
మీ
అవుసలి నవీన్ చారి
నారాయణపేట జిల్లా సోషల్ మీడియా కో-కోఆర్డినేటర్ యువజన కాంగ్రెస్
@DrParnikaReddy
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంలో భాగంగా నారాయణపేట జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి, తెలంగాణ మహిళలు ప్రతి రంగంలో సత్తా చాటగలరని నిరూపిస్తున్న ప్రజా ప్రభుత్వం, ప్రజా ముఖ్య మంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు.
ప్రియతమ నేత, నారాయణపేట శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మీ
నవీన్ చారి
నారాయణపేట జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ యువజన కాంగ్రెస్ @DrParnikaReddy