iPhone 15 brings you Dynamic Island, a 48MP Main camera and USB-C — all in a durable colour-infused glass and aluminium design.
Visit your nearest Apple Authorised Reseller and pre-order now. To know more, click: https://t.co/YfVHenNzbK
*T&C Apply.
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. 🙏🙏
ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు.
ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ,
నా సోదరుడు @iamnagarjuna కి, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు,
సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు !!
#ANRLivesOn #ANRCentenary

https://t.co/xAOnonkjky
తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేసిన #కెసిఆర్
పోలీస్ అభ్యర్థులకు న్యాయం చెయ్యాలె.!
పోలీస్ నోటిఫికేషన్ వేసిన దగ్గర్నుండి అన్ని వివాదాలే
పోలీస్ నోటిఫికేషన్ పైకోర్ట్ lo కేసు ఉండగానే
Si రిజల్ట్స్ ఇవ్వడం ఏంటి??
కోర్ట్ తీర్పు అచ్చేంతవరకు SI రిజల్ట్స్ ఆపివేయ్యాలి @ndtv
ఒక అభ్యర్థి ఒకే రోజు మూడు/నాలుగు పరీక్షలు ఎట్ల రాస్తడు, @TelanganaCMO ? Postpone TSSPDCL exams scheduled on April 30th.
మొండిగా ముందుకెళితే @BRSparty ని తెలంగాణ ఊర్లల్ల తిరగనియ్యం. బరాబర్ బొందపెడ్తం.✊
Super thrilled to receive my B tech degree today 37 years after I passed , which I never took it in 1985 since I wasn’t interested in practicing civil engineering..Thank you #AcharyaNagarjunaUniversity 😘😘😘Mmmmmmuuaahh 😍😍😍