@KTRTRS *ప్లవ నామ సంవత్సర ఉగాది* *శుభాకాంక్షలు. ఈ నూతన* *సంవత్సరం మీ ఇంటిల్లిపాదికీ సుఖ సంతోషాలను పంచాలని.*.. *మీరు తలపెట్టిన* *పనులన్నీ విజయవంతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను*
*మీ నజీర్.*
@shometpalli hello sir మా బండి
TS 21F4279 tvs XL registration date 14-11-2019 బండికి ఫైన్ వచ్చిన date 20-11-2019.బండికి నంబర్ ప్లేట్ పీట్ చేసిన date 04-02-2020.నెంబర్ ప్లేట్ లేని బండికి ఫైన్ ఎలా వచ్చింది ts e challanలొ చూస్తే సెల్ ఫోన్ డ్రైవింగ్ అని పైన్ వేసారు ఫొటో కూడ లేదు.
@shometpalli@SpJagtial hello sir
మా డాడీకి తీసుకున్నా బండి TS 21F4279 tvs XL registration date 14-11-2019 బండికి ఫైన్ వచ్చిన date 20-11-2019.
బండికి నంబర్ ప్లేట్ పీట్ చేసిన date 04-02-2020. నెంబర్ ప్లేట్ లేని బండికి ఫైన్ ఎలా వచ్చింది ts e challan లొ చూస్తే ఇమేజ్ కూడ లేదు.
@SpJagtial hello sir

@CYBTRAFFIC@aravind_nakka నా బండి కొత్తది నంబరు ప్లేట్ పెట్టకముందే నాకు cellphone driving అని పైన్ వేసారు అది ఎలా సాధ్యం నేను ఫేక్ వెహికల్ అని కంప్లయింట్ చేశాను ఇప్పటికి అది clear కాలేదు