సింగయ్య భార్య అలా కాకుండా మరోలా మాట్లాడుతుంది అని అనుకోవటం పొరపాటు వాళ్ళవి చిన్న జీవితాలు. ఎద్దుల పోట్లాట లో లేగదూడలు. వాళ్ళని నిందించటం అనవసరం. రాష్ట్ర ప్రజలందరికి ఏంజరిగిందో తెలుసు ఇక దాని మీద చర్చ పొడిగించటం మంచిది కాదు
Circa 1996, from #Genomevalley to #QuantumValley. kick start to yet another visionary platform by HCM 👏🏼. history repeating itself - advancing innovation , technology, opportunity, partnerships, entrepreneurship, jobs, growth & a promising future for #AP & #India🤝🇮🇳 🙏🏼
ఒక నేత ర్యాలీకి వెళ్లి… ఎవరికైనా ప్రాణం పోయే పరిస్థితి రాకూడదు.
ప్రజల ప్రాణాలకంటే ఏ నాయకుడి ప్రచారం గొప్పది కాదు.
ఈ విషాద ఘటనలపై ఎటువంటి బాధ్యత తీసుకోకుండా, “ఇది సంఘటన మాత్రమే” అని వ్యవహరించటం అత్యంత దుర్మార్గం.
ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టే ఈ రాజకీయం ఇప్పటికైనా ఆగాలి.
@APPOLICE100 తక్షణం విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రాణాలు పోయిన ఘటనలపై స్వతంత్ర విచారణ జరిపాలి.
నిబంధనలు ఉల్లంఘించిన కాన్వాయ్ వాహనాలు, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.
Politics should never cost lives.
Rallies and roadshows must be about hope, not tragedy.
Let’s make safety, dignity, and humanity non-negotiable in public life.
#Sattenapalli #AndhraPradesh #PoliticalAccountability
ఇంత పెద్ద కేసుని కప్పిపుచ్చడానికి పోలీసులే అసలు తడుముకోకుండా ప్రెస్ ముందు కథని, కథనాన్ని మార్చి చెప్పేస్తుంటే, ఇంక సామాన్యుడు ఏ నమ్మకంతో ధైర్యంగా ఉండాలి !?
😤☹️😏
To cheap stupidity like this which puts enormous pressure on hardworking decent men .. ఇలాంటి పిచ్చి మాటలు వినకండి
ఏడిస్తే- you care , feel & more importantly its just a human reaction which has no gender bar అని . ఇలాంటి దరిద్రపు గొట్టు మాటలు ఎవరు చెప్పినా తు అని ,ఎలా అయినా బ్రతకచ్చు జీవితo లో దరిద్రపు గొట్టు బుద్ధి తో మాత్రం కాదు అని చెప్పండి . To all men - cry ,share your fears - it’s normal . Every body deserves that .
This post has nothing to with politics or NCBN.
It’s about thrashing stupid remarks ( in the name of politics) which normalises idiotic thoughts like these ..
Proud to launch a transformative initiative under the Andhra Pradesh Model of Education— providing free JEE & NEET coaching along with expertly curated study material to 1 lakh+ students across 1,355 govt junior colleges.
For the first time in India, a state government is delivering IIT/NEET-level academic support within the public education system — bridging the gap between rural talent and national aspirations. Students in MPC & BiPC streams will now receive daily coaching, extended learning hours, structured tests, and tracked academic progress — just like in elite private institutions.
Quality education is every child’s right, not a privilege.
This model gives every student in Andhra Pradesh a fair chance to dream big and achieve bigger.
We’re building not just classrooms — we’re building futures.
https://t.co/RATxirka4r
@eenadulivenews It will harm poor people . The local shop keepers will increase the price and people would not be able to buy rice with subsidy rate ..
It’s govt duty to control rice mafia ,instead of finding escape route..
ఈరోజు చేబ్రోలు కిరణ్
రేపు నేను
ఎల్లుండి మీరు
కొంచెం టైం గ్యాప్ అంతే
పార్టీ లేదు ఏమి లేదు
ఎవడి పని వాడు చేసుకోండి👌👍💐
ప్రాణం ఇచ్చేది కార్యకర్తలే
జైల్ కి పోయేది కార్యకర్తలే
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ముడతల మొహం @Anithareddyatp మీద చర్యలు తీసుకుంటున్నారా లేక మనది మంచి ప్రభుత్వం కాబట్టి వదిలేస్తారా @Anitha_TDP@APPOLICE100@naralokesh అన్నా 🤷♀️🤷♀️🤷♀️
If police cannot protect a detainee in their custody from an anti-social element, what better job can they do at protecting civilians ?
Kiran should be released immediately and given police protection 24/7
@APPOLICE100