This is just so disappointing man!
I want to ask the opposition - Why don’t you want to allow discussion on how to prevent paper leaks? Why don’t you want to hold the Govt to account on the floor of the House?
This is disruption for the sake of it.
Many MPs like me who have been interacting with students who want genuine reforms are eagerly waiting to raise their genuine concerns.
If you are really interested in reform - allow the Parliament to function. Do some real work for a change.
కెసిఆర్ కుటుంబ అవినీతి ప్రభుత్వం పై సబ్బండ వర్ణాల ప్రజల సమిష్టి ఉద్యమం బిజెపి నేతృత్వంలో తారాస్థాయికి చేరుకుంటున్నది. డబుల్ ఇంజిన్ సర్కారు కోసం యావత్తు తెలంగాణ ప్రజానీకం ఎదురుచూస్తోందనడానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విజయమే నిదర్శనం. ఇదే స్ఫూర్తితో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, జాతీయ పార్టీ సహకారం, మార్గదర్శనంతో తుది విజయం సాధిస్తామన్న నమ్మకం తెలంగాణ ప్రజలకు సైతం విశ్వాసం కలిగిస్తోంది.
ధర్మం వైపు నిలిచిన ఉపాధ్యాయుల, అధ్యాపకుల విజయం !
ఉమ్మడి మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీ ఏవిఎన్ రెడ్డి గారి విజయం, టీచర్లలో పేరుకుపోయిన ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి టీచర్ల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి.
నియంతృత్వ, నియంత పోకడలకు పోయే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు. రాబోయే సాధారణ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే పునరావృతం అవుతాయన్న విశ్వాసాన్ని ఉపాధ్యాయులు అందించారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయ లోకం, ఉపాధ్యాయ వ్యతిరేక కేసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మా వెంట నడుస్తారని ఆశిస్తున్నాం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన బిజెపి అభ్యర్థి శ్రీ ఏవిఎన్ రెడ్డి గారికి శుభాభినందనలు. వారికి ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాపై ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. టీచర్ల సమస్యల పరిష్కారానికి మేం మరింత ఉధృతంగా పోరాడేందుకు ఈ విజయం ప్రేరణనిస్తుంది.
భారత్ మాతాకీ జై !
#TeachersWithBJP
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు @vivekvenkatswam గారిని, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార గారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో బిజెపి శ్రేణులపై టీఆర్ఎస్ మూకలు బరితెగించి దాడికి పాల్పడటం హేయమైన చర్య.
Just from the viewpoint of an Electrical Engineer, Kaleshwaram is the biggest Engineering Blunder. If it is operated in its entirity, It will ruin Telangana & Telangana economy. The Operating & maintenance cost of this "Gravity Defying multi stage project is 10 times the benefits
The signs of fear among robbers especially Twitter Tillu, is at all time high...
Yoga is good for people experiencing anxiety... Suggest to inhale and exhale until investigative agencies knock your door.
#TwitterTillu
నదులకు నడక నేర్పినోడివి, కాళేశ్వరం మోటర్లకు ఈత నేర్పలేదా దొరా?
ఆలోచన లేదు అందినకాడికి దోచుకోవాలనే అత్యాశే
దూరదృష్టి లేదు అంతా దురాశే
కాళేశ్వరం పేరు చెప్పి అడ్డగోలుగా దండుకున్న నీకు ప్రజల చేతుల్లో దండన తప్పదు దొర.
సాలు దొర ! సెలవు దొర !!
#SaaluDoraSelavuDora