💙 జగన్ అన్నా... మీకు మా సంపూర్ణ మద్దతు!జగన్ అన్నా, ప్రజల కోసం మీరు చేసే ప్రతి అడుగుకూ మా మద్దతు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం మీ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. జై జగన్ అన్నా! 💙✊
@ysjagan అన్న మా తాత గారి చనిపోయి దాదాపు 1.6 నెలలు అలా అవుతుంది కానీ కనీసం అప్పుడు నుండి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ లు రిలీజ్ చేయలేదు అన్న మన ప్రభుత్వం లో నే పెన్షన్ ఐడి కూడా వచ్చింది కానీ అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం తో కొత్త పెన్షన్ లు మంజూరు చేయలేకపోయాము
.@ncbn గారూ.. అనని మాటలను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారికి ఆపాదిస్తూ, వాటిని వక్రీకరించి విషప్రచారం చేసి, ఆయన్ను అరెస్టు చేయడమే కాకుండా సాక్షి యూనిట్ ఆఫీసులమీద ఒక పథకం ప్రకార�� దాడులు చేయించారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని మీరు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని మీ బావమరిదిగారు గతంలో అన్న మాటలు చూస్తే.. మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుంది.
చంద్రబాబు గారూ.. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ��హిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఏడాది పాలనలో మహిళలు, బాలికల పట్ల మీకు ఎలాంటి చిత్తశుద్ధిలేదని తేలిపోయింది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుకునే తమ కూతురు తన్మయి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి దారుణంగా హత్యకు గురై శవమై కనిపించింది. కనిపెట్టడానికి మీకు, మీ యంత్రాంగానికి చేతకాలేదు. శ్రీ సత్యసాయి జిల్లా, రామగిరి మండలం, ఏడుకుర��రాకులపల్లెలో 9వ తరగతి విద్యార్థినిపై 6 నెలలుగా బ్లాక్మెయిల్ చేసి 14 మంది అత్యాచారం చేస్తే, బాధితురాలు ఫిర్యాదు చేయనీయకుండా భయపెట్టారు, నేరం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం మీకు చేతకాలేదు. కొందరు చేస్తున్న అఘాయిత్యాలకు స్కూలుకు వెళ్తున్న బాలికలు గర్భం దాలుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మీ పాలన మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు, బాలికలు అత్యాచారాలకు గురైతే, 15 మందిని రేప్ చేసి చంపేశారు. వందలకొద్దీ మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేదింపులకు పాల్పడ్డారు. మీ ట్రాక్ రికార్డు ఇంత ఘోరంగా ఉంది.
చంద్రబాబు గారూ.. మీరు వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయాయి, నిర్వీర్యం అయిపోయాయి. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. అధికారంకోసం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, తీరా సీట్లోకి వచ్చాక వారికి నిలువెల��లా వెన్నుపోటు పొడిచి, ఏడాది పాలన తర్వాత ప్రజలముందు దోషిగా నిలబడ్డారు. పాలనలో చతికిలపడ్డ, అసమర్థ, అవినీతి, అరాచక ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలతో తప్పుడు ప్రచారం చేయించి, కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలం చెల్లవు చంద్రబాబు గారూ.
బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్…
పవన్ కళ్యాణ్ కు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కౌంటర్
పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాది ఉత్తమం అనే భావన వచ్చింది.
ఆవిర్భావ సభ జనసేనది. ఎజెండా బీజేపీదిల ఉంది.
ఇతర రాష్ట్రాల భాషాల పై మాకు గౌరవం ఉంది. అలా అని భాషని మాపై రుద్దాలని చూడటం సరికాదు. మన తమిళ, తెలుగు మలయాళ భాషలను ఆయా హిందీ భాషలు ఉన్న రాష్ట్రంలో 3 భాషగా పరిగణిస్తారా ?
@ysjagan@ncbn ఈ ప్రభుత్వం ఏర్పడినపుడు నుండి కేంద్రం రెండో సారి రైతు లకు పెట్టుబడి సాయం కింద మరో 2000 వేస్తుంది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఒక్క ర���పాయి కూడా రైతులకు పెట్టుబడికి సహాయం చేయలేదు.
@ysjagan@ncbn వాళ్లు చేయరు వేరే వాళ్ళని చేయనియరు మంచి జరుగుతే మేమే చేసినావ్ అని చెప్పుకుంటారు అదే విషయం చెడు జరిగితే అది వాళ్ళు చేశారు వాళ్ళు చేసిన తప్పు వల్ల నే ఇలా జరిగింది అని చెప్పుతారు సీఎం గారు, ఆయన మంత్రులు మిర్చి రైతులే ���ాదు ఏ రైతు కు ఈ ప్రభుత్వం అందుకోలేదు ,
దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్���తుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘ��క వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత. 1/2
#Trivikram#HappyBirthdayTrivikram ఆలోచించగలిగే మేధస్సు స్పందించగలిగే హృదయం అనుకువతో కూడిన మనసు ఇవన్నీ కలిగి ఉన్న మా మాటల మాంత్రికుడు తివిక్రమ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..💐
@YSRCParty Nenu MSc Zoology chestunnanu Naa college fee 25000 per year Kani naku okka 1/-kuda raledhu aa roju anna jagan anna choparu kani chesindi veru edi naa okka Niki matrame kadhu Naa laga chala Mandi vunnaru ..
बहुत-बहुत धन्यवाद माननीय @MohamedBinZayed जी।
मैं इस सम्मान को पूरी विनम्रता के साथ स्वीकार करता हूं।
आपके दूरदर्शी नेतृत्व में हमारी रणनीतिक साझेदारी ने नई ऊंचाई प्राप्त की है। हमारी मित्रता दोनों देशों के साथ ही दुनियाभर में शांति और समृद्धि को बढ़ावा दे रही है।