మా పవన్ కల్యాణ్ గారు పెన్ను ,పేపర్ లేకుండా బహిరంగ సభలలో ప్రసంగించనట్టు CM కానీ,40 ఏళ్ల అనుభవం ఉన్న బాబు కానీ వారి తనయుడు కానీ మాట్లాడగలరా?
@PawanKalyan గారు
@ysjagan గారు
@naralokesh గారు
@ncbn గారు
*కంబదూరు పీఎస్ లో మహిళపై అత్యాచారయత్నం?*
• హోంగార్డుపై సస్పెన్షన్ వేటు
• ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
కంబదూరు (కళ్యాణదుర్గం), జూలై 24: కంబదూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఓ మహిళపై హోంగార్డు అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటనపై విచారించిన పోలీసులు.. హోంగార్డుపై సస్పెన్షన్ వేటు వేశారు. కానీ అధికారికంగా బయట పెట్టడం లేదు. ఈ నెల 22న ఘటన చోటు చేసుకోగా, డివిజన్ స్థాయి పోలీసు అధికారి విచారించారని విశ్వసనీయంగా తెలిసింది. కంబదూరు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు తమ కూతురు (వివాహిత) అదృశ్యమైందని ఈనెల 12న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా, ఈనెల 22న అదృశ్యమైన మహిళ స్వయంగా కంబదూరు పోలీస్ స్టేషన్కు వచ్చింది. దీంతో పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
స్టేషన్కు రావాలని సూచించారు. తల్లిదండ్రుల కోసం వేచి చూస్తూ.. ఆమహిళ స్టేషన్లోనే ఉండిపోయింది. ఆ సమయంలో స్టేషన్ సిబ్బంది ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించే విధు���కు వెళ్లారు. ఓ ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డు మాత్రమే స్టేషన్లో ఉన్నారు. ఏఎస్ఐ, హెచ్సీ తమ పనిలో బిజీగా ఉండగా, హోంగార్డు ఆ మహిళతో మాటలు కలిపి.. రిసెప్షన్ గదిలోకి తీసుకెళ్లాడు. మద్యం మత్తులో అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాధితురాలు గట్టిగా ఏడుస్తూ, స్టేషన్ బయటకు వచ్చేసింది. ఈలోగా తల్లిదండ్రులు రావడంతో జరిగిన విషయం తెలిపింది. స్టేషన్ బయట ఉన్న ఏఎస్ఐకి తల్లిదండ్రులు ఈ విషయాన్��ి తెలియజేశారు. ఆయన వెంటనే ఫోన్ చేసి ఎస్ఐకి సమాచారం అందించారు. ఈలోగా హోంగార్డు పరారీ అయ్యాడు. ఈ నెల 23న డివిజన్ స్థాయి అధికారి బాధిత మహిళను, ఆమె తల్లిదండ్రులను, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ను విచారించారు. అత్యాచారయత్నం నిజమేనని నిర్ధారించుకుని హోంగార్డ్ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. వివరణ కోరేందుకు సీఐకి ఫోన్ చేయగా.. అందుబాటులోకి రాలేదు.
భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిన రెండు కుటుంబాలకు జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ గారు చేయూత
***************
• తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 5 వేలు చొప్పున రెండు కుటుంబాలకు రూ. 10 వేలు అందచేత
• ఉరిమి గ్రామంలో శ్రీ జంగం వెంకట స్వామి గారు,
శ్రీ దొండపాటి సాంబ శివ రావు గార్ల కుటుంబాలకు పరామర్శ
• మరింత భరోసా కల్పిస్తామని శ్రీ #యడ్లపల్లిరామ్ #సు���ీర్ గారు హామీ
పెడన నియోజకవర్గం, పెడన మండలం ఉరిమి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఉరిమి దళితవాడలోని శ్రీ జంగం వెంకట స్వామి గారి ఇల్లు, ఉరిమిలోని శ్రీ దొండపాటి సాంబ శివరావు గారి ఇల్లు కూలిపోయాయి ఈ రోజు ఉరిమి పర్యటనలో ఉన్న రామ్ సుధీర్ గారికి స్థానిక నాయకులు ఈ విషయం తెలియచేశారు.
వెంటనే రామ్ సుధీర్ గారు స్పందించి రెండు కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 5 వేలు చొప్పున రెండు కుటుంబాలను పరామర్శించి మొత్తం రూ. 10 వేలు ఆర్థిక సాయం అందచేశారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ���దుకోవాలని కోరారు.
వారికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోయిన ఉదయ భాస్కర్ రావు, దొండపాటి శ్రీనివాస రావు, దొండపాటి వెంకట్రామయ్య, పోలగాని లక్ష్మీ నారాయణ, పుల్లేటి దుర్గారావు, క్రోవి సుందరరాజు, సింగం శెట్టి అశోక్, యర్రపోతు అయ్యప్ప, దారపు రెడ్డి నవీన్, బాలు మహేంద్ర, కొండ, సయ్యద్ షఫీ, వరుధు రాము, కొప్పినీటి శివమణి, గడ్డిగో���ుల నాగ, వన్నెమ్రెడ్డి కిరణ్, నందం శివ స్వామి, బాకీ నాని, బాదం వినోద్,అంజిబాబు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.
#yadlapalliramsudheer #JanasenaPedanaAssembly #janasenapedana #pedana #HelloAP_ByeByeYCP
@JanaSenaParty Chiranjeevi yuvatha వేరు కాదు అన్నయ్య మెగాస్టార్ అభిమానులు
చాలామంది ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మన పార్టీ ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు
పి.భవానీ రవికుమార్
@NagaBabuOffl
@BhavaniBRK@JanaSenaParty@NagaBabuOffl మెగాస్టార్ అభిమానులు వేరు జనసేన కార్యకర్తలు వేరు కాదు మేమంతా ఒక్కటే అనే మాట ఎంత మంచి అనుభూతి ఇస్తోంది
Jai Chiranjeeva
Jai Janasena
జనసేన పార్టీ 10 ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో పాటు పెడన నియెజకవర్గ జనసేన నాయకులు శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్ గారు.
@JanaSenaParty
@yramsudheer