Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ వేదికగా...
'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం'
#JanaSenaTelangana
#NationalPanchayatiRajDay#PawanKalyanTransformsAP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో క్షేత్రస్థాయి నుండి విప్లవాత్మక మార్పులతో, ప్రతి గ్రామ పంచాయతీకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ, గ్రామ సభలకు పూర్వ వైభవం తీసుకువస్తూ, 2 ఏళ్ల పాలనలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సారథ్యంలో గ్రామ స్వరాజ్యం దిశగా ముందడుగులు వేస్తోంది.
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ @LalanSingh_1 గారి సారథ్యంలో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి సంపూర్ణ సహకారంతో స్థానిక స్వపరిపాలన వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, MGNREGS సమన్వయంతో గ్రామ సభలు, పల్లె పండుగ 1.0 & 2.0, స్వచ్ఛ రథాలు, SLRM కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్స్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి.
ఈ గ్రామ స్వరాజ్యం యాత్రలో భాగస్వాములైన ప్రజలకు, సర్పంచులకు, వార్డ్ సభ్యులకు, పంచాయతీరాజ్ అధికార యంత్రాంగానికి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.