🎥Rare video: Perhaps unique in Indian elections.
#CBN introducing Revanth Reddy and asking people to vote for him, while KCR is on the same stage.
What's unique: 3 different parties, all later became CMs.
(That said, I consider #CBN to be in another league in #governance.)
ఇది రాజమండ్రి లో ఉన్న PVNR గారి పార్క్ అలాగే చాల ప్లేసెస్ లో ఉన్నాయ్ ..ఇంకా అమరావతి లో పెడతాము అంటే మేము ఎప్పటికి కాదు అని చెప్పం పీవీ నంద్యాల నుండి గెలిచి పీఎం అయ్యారు...ఆయన మా తెలుగు వాడు అని గర్వం గా చెప్పుకుంటాం మీలాంటి కుసంస్కారులం కాదు
BC లను రాజకీయంగా పైకి తెచ్చిన వ్యక్తి NTR..
నాకు NTR గారు అంటే అభిమానం కాదు ఆరాధ్యం...
నేను రాజకీయంగా ఈ స్థాయి లో ఉండటానికి కారణం NTR గారు....
- తెలంగాణ మాజీ స్పీకర్,TRS MLC మధుసుధనాచారి
#NTRLivesOn
Hyd లో NTR విగ్రహం పెట్టేసరికి మా తెలంగాణ PV నరసింహ రావు విగ్రహం మీ ఆంధ్రాలో ఎక్కడా అని అడిగే తెలంగాణ వారికి ఇది చూయించండి. మన తెలుగు వాడు అని గర్వంగా ఆంధ్రా అంతటా ఆయన పేరు మీద విగ్రహాలు,పార్కులు ,మెమోరియల్ లు నిర్మించారు
Rajahmundry..Guntur..Vijayawada..Ongole..Vizag..Puttaparti
ఎన్టీఆర్ గారు తెలంగాణా కి ఉమ్మడి రాష్టానికి ఎంతో చేసాడు 🙏
అవినీతి లేని పాలన చేసాడు
స్ర్తీ ఆస్తి హక్కు ఇచ్చాడు
పటేల్ పట్వారీ వ్యవస్థ ను రద్దు చేశాడు
మద్యనిషేధం చేశాడు
జనతా వస్త్రాలు తెచ్చాయి
బిసి లకు రక్షణ ఇచ్చాడు రిజర్వేషన్లు ఇచ్చి
పాశం యాదగిరి
#NTRLiveson#AnnaGaru #BharatratnaforNTR
పీవీ నరసింహారావు గారి విగ్రహం పెడతారా అని అడుగుతున్నారు ?
మీ బతుకు విగ్రహం దగ్గర ఆగిపోయింది రా, తెలుగోడికి ప్రధాన మంత్రి అవకాశం ఉందంటే, టీడీపీ పార్టీ పోటీ కూడా పెట్టకుండా 5 లక్షలు మెజారిటీ వచ్చేలాగా సహాయం చేసింది.
మీరు మీ బొక్కలో ట్వీట్లు ఆపండిరా 🤮🤮
Congratulations to the @FinMinIndia
As Foreign Portfolio Investors sold Rs 20000 Crores plus NET in a single day today. A record
India's worst performing major stock market trend gains further impetus
@PMOIndia@narendramodi massive course correction required
కులం కులం అని ఆ మహానుభావుడికి కులం రంగు పూయటానికి చూస్తున ప్రెత్తి సనసి చూడాల్సిన వీడియో..
ఈ రోజుకి మొత్తుకపలి, బాబు మోహన్ లాంటి లీడర్స్ పడుతున్న బావోద్వేగన చూడండి
Johar NTR 🙏
#JoharAnnagaru
మగాడివే అన్నా నువ్వు @revanth_anumula 🔥
వాడేదో అనుకుంటాడు… వీడేదో అనుకుంటాడు…
ఆ కులం వాళ్లు ఓట్లు వేయరు… ఈ కులం వాళ్లు ఓట్లు వేయరు…
అని లెక్కలు వేసుకునే రాజకీయాల మధ్యలో కూడా
మా పెద్దాయన N. T. Rama Rao గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే గుండె ఉండాలి ❤️
రాజకీయాలు పక్కన పెట్టి,
తెలుగు గర్వాన్ని గౌరవించిన నాయకుడివి 👏
ఎన్టీఆర్ అంటే ఒక కులానికి కాదు…
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక 💛
ఇలాంటి నిర్ణయాలే నాయకుడి స్థాయిని చూపిస్తాయి.
హేట్లు, ఓట్లు, కులాల లెక్కలు దాటి
గౌరవం ఇవ్వాల్సిన చోట గౌరవం ఇచ్చావ్ అన్నా 🙏
#NTR #RevanthReddy #TeluguPride #JaiNTR #TelanganaPolitics
మనిషి దేవుడిగా మారడం అంటే ఏంటో తన జీవితంతో ప్రపంచానికి చూపించిన నటవిఖ్యాత, నటసార్వభౌమ, నందమూరి తారక రామారావు గారు.
తెరపై శ్రీరాముడిగా కనిపిస్తే ప్రజలు చేతులు జోడించారు…
శ్రీకృష్ణుడిగా పలికితే భక్తితో పరవశించారు…
నాయకుడిగా ముందుకు నడిస్తే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలిచారు.
ఆయన ఒక వ్యక్తి కాదు… ఒక శకం.
తెలుగు గర్వానికి ప్రతీక… ప్రజల విశ్వాసానికి ప్రతిబింబం… కోట్ల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహాశిఖరం.
నటన, నాయకత్వం, క్రమశిక్షణ, ప్రజలపై ప్రేమ… ఏ రంగాన్ని తాకినా తనదైన ముద్ర వేసిన అసామాన్య వ్యక్తిత్వం ఆయనది.
24 క్రాఫ్ట్స్‌లో ఆయన చేయనిది లేదనిపించే మహోన్నత ప్రస్థానం.
నటుడిగా అలరించారు… నాయకుడిగా నడిపించారు… మహానాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం, ఆయన సాన్నిధ్యాన్ని దగ్గరగా అనుభవించడం నా జీవితంలో ఎన్నటికీ మరువలేని గౌరవం.
ఆయనలో చేయలేని పాత్ర లేదు… చేరలేని శిఖరం లేదు అనిపించేది.
#NTR గారి జయంతి సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో భావోద్వేగాన్నిచ్చింది.
తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా వెలిగే మహానుభావుడికి ఇలాంటి ఘన నివాళులు అర్పించడం నిజంగా గర్వకారణం.
ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన @revanth_anumula గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలుగు ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారు చిరంజీవిగానే ఉంటారు…
తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిచినంత వరకు ఆయన మహోన్నత కీర్తి యుగయుగాల పాటు వెలుగుతూనే ఉంటుంది.
ఆ మహానుభావునికి శతకోటి వందనాలు 🙏🏻
KCR కి రాజకీయ భిక్ష పపెట్టిందెవరు? NTR కాదా?
వారే కాదు, వారి పేరు పెట్టుకున్నోళ్లు కూడా రాజకీయంగా చలామణి అవుతున్నారు
ఓ మండవ, తుమ్మల, మాధవ్ రెడ్డి, జానారెడ్డి, కడియం శ్రీహరి, దేవేందర్ గౌడ్, మోతుకపల్లి, ఇదో చరిత్ర.
- @revanth_anumula
Dear Keerthana garu, appreciate your proactive outreach to investors. Every Industries Minister today has to actively market their state, engage with investors, and build confidence among job creators. Hon’ble PM Shri @narendramodi ji himself has repeatedly encouraged states to become proactive and accelerate India’s growth cycle.
#AndhraPradesh will, of course, offer Tamil Nadu healthy competition! 😄
And ignore the noise - Trolls don’t create jobs. Investments do! 🙂
From transforming Hyderabad from a city into India’s premier global top tech city… to now positioning Vizag as the Data Center Capital of India this is the scale of vision of Nara Chandrababu Naidu 🔥
A leader who saw the future before others even understood the opportunity.
Today, global giants like Google, Meta and others are lining up for Vizag.
First Hyderabad. Now Vizag.
@ncbn doesn’t just build cities… he builds the future.
A must see conversation on vision, leadership and why global giants like Google & Meta are betting big on Andhra Pradesh.
మైత్రివనంలో...
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు..
CM Revanth Reddy will unveil the statue of N. T. Rama Rao at MaitriVanam today at 6 PM
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.
#NTRJayanthi#NTR