Work speaks for itself
A Government which has brought massive change shall be supported by our Vote
On 14th March 2021, Graduate Friends
Please do exercise your 1st Preference Vote to @SurabhiVaniDevi garu - TRS's candidate for Hyd-RR-MBNR MLC polls
@KTRTRS@trspartyonline
Had an eventful interaction with social media volunteers from across the state at an event organised this evening.
It is commendable how our volunteers have been taking forward the message of good governance & people friendly measures to citizens across the nation.
రెడ్డి,వైశ్య కార్పొరేషన్లతోపాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఘనంగా ప్రకటించారు.
బీసీల్లోని కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చినా ప్రభుత్వపరంగా ఎలాంటి కదలికా లేదు.
#ChangeHyderabad@BjpAchary@BJP4Telangana
హామీలు ఇవ్వడంలో కేసీఆర్ ను మించినోళ్లు ఓల్ ఇండియాలోనే ఉండరు.వృద్ధాప్య పింఛన్‌కు అర్హత వయసు తగ్గింపు అమల్లోకి రాలేదు.లక్షలాది రైతులకు రైతు బంధు సొమ్ము అందలేదు.ఉద్యోగులు పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపు వాగ్దానాలను ఎప్పుడు అమలు చేస్తారా అని ఎదురుచూస్తున్న వైనం.
#ChangeHyderabad