#RSPraveenKumar పదేళ్లలో #Swaeros నీ పెట్టుకోని చేసిన గుండపనుల జాబితా
• పూర్ణ, ఆనంద్లను #MountEverest ఎక్కించడం
• 500+ గురుకుల పాఠశాలలను మెరుగుపర్చడం
• మంచి పోషకాల ఆహారం నిర్వహణ
• వైద్యులు, ఇంజనీర్లు, టీచర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లగా మల్చడం
ఇవేనా ఆయన చేసిన నేరాలు... 🤷🏻
పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన
ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ గారు తయారు చేసిన రాష్ట్�� రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటె అది రాచరిక పోకడనట
కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“ అని పాడుకోవాలి !!??
“కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి !!??
అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా ?