జగన్ ఓడిపోయాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి:
అమరావతి బిల్లు
Google Data Center
రాయలసీమకు నీటి జలాలు - HNSS
భోగాపురం విమానాశ్రయం
విశాఖలో IT పెట్టుబడులు
Aerospace పెట్టుబడులు
Renewable Energy పెట్టుబడులు
పోలవరం ఎడమ కాలువు ప్రారంభం
Sri City లో పెట్టుబడులు
Manufacturing Sector లో పెట్టుబడులు
ఎన్నో మరెన్నో
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోయిన జగన్ కి ధన్యవాదములు 💛💛🙏🙏
@ysjagan
అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ గారు, టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారితో కలసి పర్యటించడం జరిగింది. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, మంత్రులు, జిఏడి టవర్ల నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది..
#NimmalaRamaNaidu#palakollu#ministernimmla#amaravathi#capital#irrigation
#vijayawada
#narayana
#PawanKalyan
#CBN
#modi
మహనీయులు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పేదలకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించే దిశగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి అపారమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి.నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ డిఎ ప్రభుత్వం, ప్రజల కోసం ఆయన కలగన్న ఆశయాలను సాకారం చేయడానికి కట్టుబడి ఉంది.
@ncbn
సహనం .. విశ్వరూపం .. యుద్ధం .. నేనే ముగిస్తా అన్నారు కదా సారు ..
కూటమి కార్యకర్తలకు సహనం ఉంటుంది .. కూటమి నాయకులకి సహనం ఉంటుంది ..
ఇది మా విశ్వరూపం 🔥
మీరు మీ యజమాని అడ్డంగా పడుకున్నా ఏమి జరగదు సారు ..
ఎలేవేషన్ వేసిన సహా PAYTM's పరిస్థితి ఏంటో..
#TDPJSPBJPTogether