నకిలీ G.O ఇచ్చినందుకు వైఎస్ జగన్‌పై కేసు ఎందుకు పెట్టలేదు?
ఆ నకిలీ G.Oని మీడియా ముందే చింపేసింది మీరే కదా?
మీ దగ్గర ₹25 లక్షలు డిమాండ్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ శ్రావణ్‌తో నిన్న చేతులు కలిపి మీరు బాగానే ఉన్నారు.
అయితే మీ కోసం నిలబడ్డ పవన్ కళ్యాణ్ మాత్రమే ఎలా చెడ్డవాడు అవుతాడు తల్లి?
#YSRCriminalPolitics
శ్రీ రాముడిని దూషించిన వారిని సమర్థిస్తావా @ysjagan ?
తప్పుడు మార్గాల్లో ప్రజలను వెళ్ళమని ప్రభావితం చేసేవారిని చూస్తూ ఊరుకోవాలా ?
రాజకీయం కోసం ఇంతకు దిగజారతావా ?
నీ ఆత్మ సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోగలవా ?
ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవుళ్ళను దూషించేవారి వెనుక జగన్.
తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారి వెనుక జగన్.
నిఖార్సైన రాజకీయాలు చెయ్యడం రాదా నీకు @ysjagan#YSRCheapPolitics
Complete Details of Prashna Joseph Remand Report!
దర్యాప్తులో భాగంగా జోసెఫ్ ఫోను పరిశీలించలగా నిషేధిత మావోయిస్టు సంస్థల భావజాలానికి సంబంధించిన సమాచారాన్ని గుర్తించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.🙏
After becoming so negative in supporting Hindhu Abuser Joseph Ravan. @YSRCParty bought SugaliPreethi to limelight.
This will also bounce back on them.
Wait & Watch.
By the way triggering @pawanKalyan will be more damage to @ysjagan
తెలంగాణ ప్రజలారా గిది వినుండ్రీ జర! ఎల్లుండి జగన్ అన్న వస్తుండు అంట వాడెవడో చెవులో చెప్తుండు ! తెలంగాణ పేరు మీద జరుతున్న జగన్నాటకాన్ని గమనించండి! ఈ సో కాల్డ్ గాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే!
@PawanKalyan పేరు మీద తెలంగాణలో వీళ్లు సృష్టించిన అలజడికి బుద్ధి చెప్పి తీరాలి!
Action : పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రెండ్ చేయడంతోనే మీకు రావాల్సిన స్థలం, పొలం దక్కాయి…!
Reaction: దానికి ప్రతిఫలంగా పవన్ కళ్యాణ్‌పైనే కేసు పెట్టారు!🙏👌
#YSRCriminalParty