@ncbn@PawanKalyan@MadhavBJP@BJP4Andhra
ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిడులు తక్షణమే నిషేదించి కటిన చర్యలు తీసుకోవాలి.! హిందు ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి.!
ముఖ్యంగా ఉత్తర కోస్తా ,మన్యం జిల్లాలోచాలా ప్రాంతాల్లో ఒకొక్క కాలనీ లో 2 లేదా 3 చర్చిలు పెడుతున్నారు.. వీరి లక్ష్యం పేద హిందూ మహిళలే.. ప్రభుత్వం తక్షణమే ఇలాంటి వారిని గుర్తించి చర్యలు చేపట్టాలి.! ప్రభుత్వం ఉదాసీన వైకరి వదిలి పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న ఈ చర్చిలను తక్షణమే కూల్చివేయాలి!
చాలా ప్రాంతాల్లో బలవంతపు మతమార్పిడులు చేస్తున్నారు.. పేద , వితంతు హిందూ మహిళలను టర్గెట్ చేసుకుని ప్రలోభాలకు గురి చేస్తూ ఈ ముఠా ఆంధ్రప్రదేశ్ లో చాప క్రింద నీరులా విస్తరిస్తోంది.!
@elonmusk You are Not welcome to Our Mother Land.!
It's ok you call Ambani as PM we don't care but the Point we want to make is
Mr #MUSK "You are Not Welcome"
#Starlink my Foot
Dear Prime Minister Ambani,
Please accept my humble apologies for not realizing that you are the real boss of India.
Naturally, you would prefer to maintain your monopolistic exploitation of the great people of India, but would you nonetheless consider allowing Starlink to compete?
There are many areas of India, as there are in all countries, with no Internet access, which denies children the opportunity for education and for small businesses the opportunity to sell their goods to a global market. Starlink would change their lives for the better.
Thank you 🙏
జగన్ ఇంటిపేరు "యెడుగూరి సందింటి" అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే ఉంది, మరెవ్వరికీ లేదు.
రెడ్ల గోత్రనామాల పుస్తకంలో "వైఎస్" అనే ఇంటిపేరు లేదు, గోత్రం లేదు. జగన్ ఇంటిపేరు ఫేక్, కులం ఫేక్, మతం ఫేక్.
ఇదే మాట పులివెందులకు చెందిన పేరం పార్ధసారథి రెడ్డిగారు నలబై ఏళ్ళ నుంచి చెపుతున్నాడు, నందికొట్కూరుకి చెందిన బైరెడ్డి రాజశేఖరరెడ్డిగారు పదిహేడేళ్ళ నుంచి చెపుతున్నాడు.
వైఎస్ కుటుంబం దగ్గర సుమారుగా ముప్ఫై ఏళ్ళుగా పనిచేస్తున్న సాయి రెడ్డి ఇప్పుడు చెపుతున్నాడు.
Note: నేను చెప్పింది తప్పు అయితే
(1). "వైఎస్" అనే ఇంటి పేరు ఏ జిల్లాలో అయినా ఉంటే చెప్పండి,
(2). రెడ్ల ఇంటి పేర్ల పుస్తకంలో వైఎస్ ఉంటే చూపించండి,
(3). వైఎస్ కుటుంబానికి గోత్రం ఏంటో చెప్పండి
జగన్ ఇంటిపేరు "యెడుగూరి సందింటి" అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే ఉంది, మరెవ్వరికీ లేదు.
రెడ్ల గోత్రనామాల పుస్తకంలో "వైఎస్" అనే ఇంటిపేరు లేదు, గోత్రం లేదు. జగన్ ఇంటిపేరు ఫేక్, కులం ఫేక్, మతం ఫేక్.
ఇదే మాట పులివెందులకు చెందిన పేరం పార్ధసారథి రెడ్డిగారు నలబై ఏళ్ళ నుంచి చెపుతున్నాడు, నందికొట్కూరుకి చెందిన బైరెడ్డి రాజశేఖరరెడ్డిగారు పదిహేడేళ్ళ నుంచి చెపుతున్నాడు.
వైఎస్ కుటుంబం దగ్గర సుమారుగా ముప్ఫై ఏళ్ళుగా పనిచేస్తున్న సాయి రెడ్డి ఇప్పుడు చెపుతున్నాడు.
Note: నేను చెప్పింది తప్పు అయితే
(1). "వైఎస్" అనే ఇంటి పేరు ఏ జిల్లాలో అయినా ఉంటే చెప్పండి,
(2). రెడ్ల ఇంటి పేర్ల పుస్తకంలో వైఎస్ ఉంటే చూపించండి,
(3). వైఎస్ కుటుంబానికి గోత్రం ఏంటో చెప్పండి
గౌరవనీయ #CM@NCBN గారికి #DYCM@Pawankalyan గారికీ ఒక ముఖ్యమైన మనవి #శ్రీకాళహస్తి క్షేత్రంలో అడుగడుగునా విపరీతమైన అవినీతి , దోపిడి జరుగుతున్నది.. అక్కడకి వెళ్ళిన భక్తులకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు.! దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పడులే అనే దైర్యం అక్కడి వారికి దీని పై తగిన చర్యలు తీసుకుని సనాతన ధర్మాన్ని రక్షించండి.!
సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం - అవినీతిపై పోరాడదాం! ఓం నమః శివాయ!
@MadhavBJP@somuveerraju@PurandeswariBJP
Stunning Hypocrisy!! U.S. Turns To Russia For Diesel Soon After Tariffing India..!
#EU should start Moving Away for #USA which is currently led by a #clown named @DonaldTrump 🤡
Firstly Europe MUST stop Depending on Uncertain leadership in USA.
#EU Start working for Yourself.!
గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి @ncbn నాయకత్వంపై నమ్మకం మరియు పవన్ కళ్యాణ్ @PawanKalyan గారి నిజాయితీని నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తును మార్చడానికి ఎంతోమంది నిశ్శబ్దంగా #జగన్ అనే దుష్టశక్తికి వ్యతిరేకంగా పోరాడారు.!
2019-2024 మధ్య సాగిన దుర్మార్గపు పాలన గురించి మా చుట్టూ ఉన్న ప్రజలకు అవగాహన కల్పించడానికి నాలాంటి వారు ఎంతో మంది కృషి చేశారు; దీనివల్ల చాలా ఓట్లు కూటమి వైపు మళ్లాయి.!
మాలో ప్రతి ఒక్కరికీ, కనీసం 500 ఓట్లను కూటమి వైపు మళ్లించాలనే లక్ష్యం ఉండేది.
కూటమి ప్రభుత్వ పేరు, ప్రతిష్టను దెబ్బతీసే కీలక సమస్యలు మరియు అంశాలను ఎత్తిచూపేందుకు మేము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాము.
@naralokesh@MadhavBJP@PurandeswariBJP@JaiTDP@JanaSenaParty
@ncbn@PawanKalyan@naralokesh
అవినీతిపరులైన స్థానిక నాయకుల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది; కాబట్టి, ప్రతి నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులపై దయచేసి నిఘా ఉంచండి.
@ncbn గారు.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల కారణంగా అనేక రోడ్లు దెబ్బతిన్నాయి, దయచేసి యుద్ధ ప్రాతిపదికన ఆ రోడ్లను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టండి.!
నాసిరకం రోడ్లు వేయడం వల్ల రోడ్లు కనీసం ఒకటి, రెండు నెలలు కూడా నిలవడం లేదు.!, దయచేసి నిర్మిస్తున్న రోడ్ల నాణ్యత మరియు ప్రమాణాలపై దృష్టి సారించండి.
అత్యంత నాసిరకంగా రోడ్లు వేస్తున్నారు, కానీ కూటమి ప్రభుత్వంలోని ఏ అధికారి గానీ, నాయకులు గానీ దీనిని పట్టించుకోవడంలేదు.! నాణ్యత గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు అధికారులు!
ఈ కూటమి ప్రభుత్వంలో సమస్య ఏమిటంటే ప్రతి పనిలో అంతిమంగా కాంట్రాక్టర్లు మరియు స్థానిక నాయకులే తమ జేబులు నింపుకు0టారు.!
@PawanKalyan@naralokesh@MadhavBJP
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దుస్థితిని చక్కదిద్దుతామని, ఒక్క గుంత కూడా లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. గుంతల రోడ్లు.. ప్రభుత్వ ప్రతిష్టకు సవాల్‌గా మారింది.!
చాలా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగానే ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయడంలేదు.
మీరు ప్రయత్నిస్తున్నారని మాకు అర్థమవుతోంది, కానీ వాస్తవానికి నాణ్యత లేని రోడ్లు నిర్మించడం వల్ల అవి తరచుగా దెబ్బతింటున్నాయి..!
@ncbn@PawanKalyan@APDeputyCMO@bcjrofficial@naralokesh
📢 ₹840.41 కోట్లతో, కొవ్వూరుకు మరో కీలక రహదారి అభివృద్ధి! 🛣️
✨ నా విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకొని.....
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని…
₹840.41 కోట్లతో రాజమండ్రి పార్లమెంట్ పరిధి కొవ్వూరు నుండి – పట్టిసీమ, LND పేట, బుట్టాయిగూడెం వరకు సుమారు 45.09 కి.మీ. NH-365BB రహదారిని 2-లేన్‌తో పాటు పేవ్డ్ షోల్డర్స్‌గా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
🔸ఈ ప్రాజెక్టుతో పోలవరం సాగునీటి ప్రాజెక్టు మరియు పరిసర గ్రామాలకు మెరుగైన రహదారి అనుసంధానం ఏర్పడుతుంది.
🔹 పొగాకు, చెరకు, ఆయిల్‌పామ్ వంటి పంటలకు మార్కెట్లకు వేగవంతమైన, సురక్షితమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చి రైతులకు ఫార్మ్-టు-మార్కెట్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుంది.
🔸 ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మధ్య రాకపోకలు, వాణిజ్యం, పర్యాటకానికి మరింత ఊతం లభిస్తుంది.
🔹 గోదావరి పరివాహక ప్రాంతంలోని ముఖ్యమైన ఘాట్లు, పోలవరం డ్యామ్‌కు వెళ్లే భక్తులు, పర్యాటకులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది.
🔸 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు, సందర్శకుల సాఫీ రాకపోకలకు ఈ రహదారి అభివృద్ధి ఎంతో దోహదపడుతుంది.
✨ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మరియు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏
ఈ ప్రాజెక్టుతో వ్యవసాయం, పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన, వాణిజ్యం, స్థానిక ఉపాధి మరింత అభివృద్ధి చెందుతూ గోదావరి ప్రాంత సమగ్ర సామాజిక-ఆర్థిక ప్రగతికి బాటలు పడనున్నాయి.
#PragatiKaHighway #GatiShakti #AndhraPradesh #NH365BB #Polavaram #GodavariPushkaralu2027
A major boost to connectivity, agriculture and tourism in Andhra Pradesh.
My heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for his continued commitment to strengthening Andhra Pradesh’s infrastructure and accelerating the state’s development through transformative connectivity projects. His vision of building a Viksit Bharat through world-class infrastructure and seamless connectivity continues to translate into meaningful progress on the ground.
I also extend my sincere thanks to Hon’ble Union Minister for Road Transport & Highways Shri @nitin_gadkari Ji for approving ₹840.41 crore for upgrading 45.09 km of NH-365BB, covering the Buttaigudem–LND Peta and Pattiseema–Kovvur sections.
This vital corridor will strengthen connectivity to the Polavaram Irrigation Project and surrounding villages, improve farm-to-market linkages, facilitate smoother movement of agricultural produce and strengthen connectivity between Andhra Pradesh and Telangana.
With the 2027 Godavari Pushkaralu approaching, the upgraded highway will also improve access to important pilgrimage and tourism destinations along the Godavari, giving further impetus to agriculture, tourism, trade and regional economic growth.
Another significant step towards a better-connected, more prosperous and Viksit Andhra Pradesh.
- @PawanKalyan@PMOIndia@MORTHIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
గౌరవనీయ #CM@NCBN గారికి #DYCM@Pawankalyan గారికీ ఒక ముఖ్యమైన మనవి #శ్రీకాళహస్తి క్షేత్రంలో అడుగడుగునా విపరీతమైన అవినీతి , దోపిడి జరుగుతున్నది.. అక్కడకి వెళ్ళిన భక్తులకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు.! దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పడులే అనే దైర్యం అక్కడి వారికి దీని పై తగిన చర్యలు తీసుకుని సనాతన ధర్మాన్ని రక్షించండి.!
సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం - అవినీతిపై పోరాడదాం! ఓం నమః శివాయ!
@MadhavBJP@somuveerraju@PurandeswariBJP
@rashtrapatibhvn 🙏
@SpokespersonECI Failed miserably in #AP It Seems #ECI Working in Favour of Jagan Govt.!
Thousands of #BogusVotes in each and Every Constituency of Andhra Pradesh!
Unauthorized People(Volunteers)
Participating in Voter Enrollment.!
#ECIfailure#Shame
@ysjagan మావయ్యా.. నా గుండె తరుక్కుపోతోంది.!
నువ్వు SheM అని తెలిసి కూడా నిన్ను
#WhoisMaliniReddy అని ఎలా అడుగుతున్నారు.? ఈ రోజు అందరికీ నీ #ఉప్పెనాFlashback తెలియాలి.!
నీ పెద్ద పాలేరు @SajjalaBhargava తండ్రిని మీడియా ముందు చెప్పమని చెప్పు!
@KTRBRS అన్నా మీ Friend @ysjagan తో కొంచెం మాట్లాడి మకు #WhoisMaliniReddy అడిగి చెప్పు అన్నా..
మా మావయ్య ఏమి చేయలేక 3am కి యోగా చేస్తాడు అని మాకు తెలుసు కానీ ఈ #WhoisMaliniReddy అని తెలుసుకోవాలని ఉంది.!
మావయ్యకి Flashback లో ఏదైన దెబ్బ తగిలిందా.? ఉప్పెన స్టోరీ మావయ్యదేనా?