Best wishes to Andhra Pradesh’s hardworking Chief Minister and my good friend, Shri Chandrababu Naidu Garu. Under his leadership, Andhra Pradesh is scaling new heights of progress across all sectors. May he be blessed with a long and healthy life in service of the people.
@ncbn
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.
My sincere thanks to the Honourable CM of Andhra Pradesh, Sri @NCBN garu and the Honourable Deputy CM, Sri @PawanKalyan garu, for passing the new G.O. for the #War2 release. I also extend my gratitude to the Cinematography Minister Sri @kanduladurgesh garu.
#NationalFilmAwards
తెలుగు సినీ హీరో, పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు 2023 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు రావడం ఆనందం గా ఉంది. నాడు ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రానికి ఇప్పుడు అవార్డులు కూడా రావడం గొప్ప విషయం. బాలకృష్ణ గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు.
#NationalFilmAwards
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బాలా మామయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం చాలా సంతోషం. బాలా మామయ్య నటన, సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బాలా మామయ్యకు, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి, చిత్ర బృందానికి అభినందనలు.
2023 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు గెలుచుకున్న 'భగవంత్ కేసరి' చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న మా బాల అన్నకి, దర్శకుడు అనిల్ రావిపూడి గారికి మరియు చిత్ర యూనిట్కి నా హృదయపూర్వక అభినందనలు!
#BhagavanthKesari#NationalFilmAwards