గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్,
ఉపాధ్యాయులు కావాలనే మా #DCS2008 అభ్యర్థుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు🙏. @revanth_anumula@TelanganaCMO
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్,
ఉపాధ్యాయులు కావాలనే మా #DCS2008 అభ్యర్థుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు🙏. @revanth_anumula@TelanganaCMO
@Thirupathi2008@revanth_anumula@TelanganaCMO@Vemnarenderredy రేవంత్ అన్నా మీకు మరియు సహచర మంత్రివర్యులకు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు మరియు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మా 2008 డీఎస్సీ అభ్యర్థులు మరియు కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు🙏
తెచ్చుకున్న తెలంగాణలోనూ డీఎస్సీ 2008 అభ్యర్థులకు అన్యాయం జరిగింది...
కారణం.. గత పాలకుల పట్టింపులేని తనం...
ఎట్టకేలకు ప్రజా పాలనలో ఆ అభ్యర్థులకు కొలువులు దక్కబోతున్నాయి...
#DSC2008#PrajaPalana#KoluvulaTelangana
Dear Chief Minister Sir,
Thank you from the bottom of our hearts for making our long-awaited dream of becoming teachers a reality.Your decision to appoint #DSC2008 teachers as SGTs has filled us with immense joy and hope.@revanth_anumula@TelanganaCMO@INCIndia@Vemnarenderredy
@revanth_anumula Dear Chief Minister Sir,
Thank you from the bottom of our hearts for making our long-awaited dream of becoming teachers a reality. Your decision to appoint DSCC 2008 teachers as SGTs has filled us with immense joy and hope.
#DSC2008
Dear Chief Minister Sir,
Thank you from the bottom of our hearts for making our longawaited dream of becoming teachers a reality.Your decision to appoint #DSC2008 teachers as SGTs has filled us with immense joy and hope
@revanth_anumula@TelanganaCMO@INCTelangana
Hon'ble CM @revanth_anumula
Sir, we are victims of DSC-2008. We have lost our private jobs and are not able to support our families because the government is giving jobs and verification of certificates is also done. They were kind to us and gave us jobs
గౌరవనీయులైన CM @revanth_anumula
సార్, మేము DSC-2008 బాధితులం. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా చేశారని, మేము మా ప్రైవేట్ ఉద్యోగాలను కోల్పోయాము మరియు మా కుటుంబాలను పోషించలేకపోతున్నాము. మాపై దయ చూపి ఉద్యోగాలు ఇప్పించగారు
ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజా నేత శ్రీ రేవంత్ రెడ్డి @revanth_anumula గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు... ముదోల్ మత్యకార సంఘం, నిర్మల్ జిల్లా. TG. #DSC2008. @Mettusaikumar.
మనసున్న మరాజు శ్రీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @revanth_anumula#DSC2008, మాకు త్వరగా స్కూల్ కి పంపగలరని మనవి....
నిర్మల్ జిల్లా DSC 2008 అభ్యర్థులు. 🙏.
శ్రీశ్రీ గౌరవ సీఎం @revanth_anumula, @Min_SridharBabu, @Bhatti_Mallu గార్లకు, #DSC2008 అభ్యర్థులకు ఉద్యోగం ఇచ్చి,
మా 1400 కుటుంబాల జీవితాల్లో కూడా
సరికొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ…
మీకు మీ కుటుంబ సభ్యుల కు దీపావళి శుభాకాంక్షలు.
@revanth_anumula శ్రీ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి #DSC2008 అభ్యర్థులను దీపావళి కానుకగా బడికి పంపించవలసిందిగా వేడుకొంటున్నాము🙏. సుదీర్ఘ సమస్యను పరిష్కరిస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు🙏.
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu Requesting Honorable Telangana Chief Minister to send #DSC2008 candidates to schools as a Diwali gift. Special thanks to Congress Govt for solving the long standing problem and your good deeds will never be forgotten.
ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి బతుకమ్మ & దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ.మీ సంకల్పం లో మా DSC2008 అభ్యర్థులను భాగస్వామ్యం చేయాలని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయినా సందర్బంగా మమ్మల్ని త్వరగా పాఠశాలకు పంపాలని కోరుకుంటూన్నాము. @revanth_anumula@TelanganaCMO