ఖాళీలు బారెడు.. నోటిఫికేషన్లు చారెడు. కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లుంది కూటమి ప్రభుత్వ జాబ్ క్యాలెండర్. రెండేళ్లుగా ఊరించి ఉసూరుమనిపించారు. నిరుద్యోగ బిడ్డలను నమ్మించి నయవంచన చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు @ncbn గారు చేసింది పచ్చి మోసం. ముష్టి 10 వేల పోస్టులకు షెడ్యూల్ ఇచ్చి, మాట నిలబెట్టుకున్నామని, జాబ్ ఫస్ట్ విధానమని గొప్పలు చెప్పడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు.
ఉద్యోగాల భర్తీ భారీస్థాయి పేరుతో రెండేళ్లుగా ఊదరగొట్టారు. ఆయా శాఖల మంత్రులు వేల సంఖ్యలో నోటిఫికేషన్లని పూటకో మాట చెప్పారు. విద్యాశాఖలో బోధన, బోధనేతర ఖాళీలు 30 వేల ఉద్యోగాల సంగతేంటి ? పోలీస్ శాఖ లో వెంటనే భర్తీ అని చెప్పిన 19,999 ఉద్యోగాలు ఏమైనట్లు ? ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులు ఎటుపోయినట్లు? పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయాల్సిన 26 వేల నియామకాల ప్రస్తావన ఎక్కడ ? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో లెక్కకు తీసిన 27 వేల ఖాళీల భర్తీ లేనట్లేనా? రెవిన్యూలో 13 వేలు, వైద్యశాఖలో 26 వేలు, వ్యవసాయ శాఖలో 3 వేల ఖాళీలను వెంటనే నింపుతామని ఇచ్చిన హామీలు బూడిద పాలేనా ?
రాష్ట్రంలో 153 విభాగాల పరిధిలో ఖాళీల సంఖ్య అక్షరాల 1.80 లక్షలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పోస్టుల సంఖ్య కేవలం 10 వేలు. ఖాళీల్లో ఏటికేటా 20 శాతం చొప్పున భర్తీ చేసినా, రెండేళ్లకు కలిపి కనీసం 50 వేల ఉద్యోగాలనైనా భర్తీ చేయాలి కదా ? నిరుద్యోగుల సంఖ్యలో దేశంలోనే రాష్ట్రం ప్రథమస్థానం. 50 లక్షల మంది నిరుద్యోగులుంటే ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలకోసం పుస్తకాలతో పోటీ పడుతున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షలు.
కూటమి ప్రభుత్వాన్ని @JaiTDP@JanaSenaParty@BJP4Andhra కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పదో పరకో పేరుతో జాబ్ క్యాలెండర్ కాదు.. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలి. కోచింగ్ సెంటర్లలో లక్షలు పోసి, ఉన్న ఆస్తులు అమ్ముకుని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు న్యాయం జరగాలి. అలాగే అభ్యర్థుల వయోపరిమితి 42 నుంచి 46 ఏళ్లకు పెంచుతామని ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.
@INC_Andhra@manickamtagore
గౌరవ @AndhraPradeshCM@AnamReddy_TDP@naralokesh గారికి నమస్కారం🙏
అయ్యా, దేవాదాయ శాఖ గ్రేడ్-3 లో 104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ కేవలం 7 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్స్ మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. దయచేసి మిగతా పోస్టులు యాడ్ చేసి రివైజడ్ నోటిఫికేషన్ విడుదల చేయండి 🙏
#AndhraPradesh
. @naralokesh అన్నా, గత ప్రభుత్వంలో జాబ్ లెస్ క్యాలెండర్ వలన జరిగిన అన్యాయం పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి నిరుద్యోగులు మరియు గ్రాడ్యుయేట్స్ ఏంఎల్సీలతో ఏర్పాటు చేయాలనీ కోరుకుంటున్నాము🙏
@OfficeofNL#AndhraPradesh
@APDeputyCMO@PawanKalyan@MinOfCultureGoI@pibvijayawada@PIB_India@IPR_AP@kanduladurgesh Honorable Deputy Cm Pawankalyangaru
Mee kutami govt ilanti pgms next 5years adhikaralm loniki vasthe chesuko vacchi
First solve The gr2 notification which is gave the Jagan govt
In that notification all roaster system is entirely wrong
First watch that issue
APPSC పోటీ పరీక్షల అభ్యర్థులు నోటిఫికేషన్లు మరియు ప్రభుత్వ ఉత్తర్వులు (GOలు) 436 & 77 వల్ల ఏర్పడిన అనిశ్చితి గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమాంతర రిజర్వేషన్ ( Horizontal Reservation) రోస్టర్ (Roster) ఖరారు మరియు అమలుపై స్పష్టత లేకపోవడం అభ్యర్థులలో గందరగోళం మరియు ఆందోళనకు దారితీసింది. అభ్యర్థులకు పారదర్శకత, న్యాయం మరియు సమాన అవకాశాలను నిర్ధారించడానికి ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. @ncbn@naralokesh #jaibharatnationalparty
గ్రూప్-2 భర్తీలో ఎదురయ్యే అడ్డంకులను పరిష్కరించాలని డిప్యూటీ స్పీకర్ శ్రీ @KRaghuRaju గారిని అభ్యర్థిస్తున్నాము🙏 ముఖ్యంగా GO.77 లోని లొసుగులు వలన కలుగుతున్న నిరాశ నిస్పృహ, వేలాది ఆశావహులకు సహాయం చేయాలని విజ్ఞప్తి. #CancelGo77inAP#RKSabharwalJudgement
@naralokesh Honorable Educational Minister Naralokesh garu
Please solve the issue of gr2 notification which is given in old govt
Please cancel that notification and giving the renotification
Thia is the request of all unemployment students of andhrapradesh
@naralokesh Honorable Educational minister Nara lokesh garu
Please save the All andhra students life for gr2 notification roasters issues and cancel the gr2notification which is given in old govt
&cancel that Notification and giving the renotification gr2