BSP ఎప్పుడూ నిరసనలు, ఆందోళనలు చేయలేదు.
క్యాడర్ క్యాంపులు, ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యం చేయడమే బీఎస్పీ రాజకీయం. ఇలా చేసే నాలుగుసార్లు అతిపెద్ద రాష్ట్రంలో అధికారాన్ని సాధించింది. అలాగే జాతీయ పార్టీ గుర్తింపు పొందింది.
కానీ, మొదటిసారి BSP ఆందోళనలో పాల్గొనబొతోంది.
ఏనుగు ఒకసారి రోడ్డుపైకి వెళ్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో చూపించడానికి BSP ఒక ట్రయల్ వేస్తోంది.
ప్రెస్ మీట్లకే చెడ్డీలు తడుపుకుని యూటర్న్ తీసుకున్న కాంగ్రెస్, బీజేపీలు.. రేపు బంధ్ తర్వాత పరిస్థితేంటని చూడాలి.
#21_अगस्त_भारत_बंद_रहेगा
సోషల్ మీడియాలో బహుజనవాదులు చాలా యాక్టివ్ అయ్యారు.
ఒక రకంగా చెప్పాలంటే దుమ్ము లేపుతున్నారు.
కాకపోతే ఒక్క మాట.
అన్ని పార్టీలవాళ్లు ట్విట్టరులోనే ఉంటారు.
ఇక్కడైతే ఎవరినైనా ట్యాగ్ చేసి చెప్పొచ్చు.
మిగతా ప్లాట్ ఫాంలో ఆ సౌకర్యం ఉండదు. పైగా పొలిటికల్ డిస్కషన్ అంటే ట్విట్టరే.
కాబట్టి మనవాళ్లందరూ ట్వీట్టరులో ఎక్కువ యాక్టివ్ అవ్వండి.
మిగతా ప్లాట్‌ఫాంలో ఉన్నవాళ్లను ఇటే రమ్మని చెప్పండి.
కొత్తవారికి అకౌంట్ క్రియేట్ చేయండి. ఎలా వాడాలో చెప్పండి.
ఫాలోవర్లు పెరిగేందుకు నాకు ID లు చెప్పండి. నేను ప్రమోట్ చేస్తా.
కుదిరితే తప్పకుండా బ్లూ టిక్ తీసుకోండి.
జై భీం.. జై భారత్ 🐘🇪🇺💙
బహుజన తల్లులు, ఆడబిడ్డల మీద ఇలాంటి, ఇంతకంటే నీచమైన దాడులు రోజుకు వంద జరుగుతై.
కానీ, మహిళా గౌరవానికి వచ్చిన బాధేం ఉండదు.
అదే, సబితా రెడ్డి మీద పొలిటికల్ కామెంట్ చేసినా మహిళా లోకానికి అవమానమే.
సోనియా గాంధీని ఏమన్నా అంటే దేశానికే అవమానం.
ఆడ-మగ, ఆంధ్రా-తెలంగాణ కాదు.
కులం మూలం ఇదం జగత్.
1.कर्नाटक की कांग्रेस सरकार द्वारा निजी कम्पनियों में स्थानीय लोगों को प्रबंधन स्तर पर 50 व गैरप्रबंधन में 70 प्रतिशत आरक्षण देने का फैसला उचित-अनुचित के विवाद से अधिक, उद्योगपतियों के दबाव में इसका वापस लिया जाना वास्तव में इनका बीजेपी की तरह धन्नासेठ-समर्थक होने का यह नया सबूत।
అవును..
నేనసురడనే,
ఎవడో చిలికిన అమృతాన్ని దొంగిలించి తాగి అమరత్వాన్ని పొందేంత స్వార్థ సురడను కాను
అవును..
నేను పరాజితుడనే,
గెలుపు కోసం దొంగ చాటుగా బాణమేసేంత పిరికి
జనక కుమారుడను కాను
అవును..
నేను రాక్షసుడనే,
కుటిల రాజకీయాలతో రాజ్యాలు చేజిక్కించుకునే కుతంత్ర యధువంశుజుడను కాను
అవును..
నేను ఆ 'స్పృశ్యుడనే',
తోటి మనిషి గాలి సోకిందని మనసు మైలపరుచుకునేంత నీచ సనాతుడను కాను
✍️2019 July 13th
కాంగ్రెస్ దరిద్రుడేమో (దళిత్ అనబుద్ది కావట్లే) అంబేద్కర్ కాకుండా సోనియా వల్ల పదవి ఒచ్చింది అంటాడు. డీఎంకే దరిద్రుడేమో రాహుల్ గాంధీ పక్కన కూర్చోవడం గ్రేట్ అంటడు.
ఈ ఇద్దరూ ఆర్మ్ స్ట్రాంగ్ అన్న హత్య మీద నోరుతెరవలే.
బహుశా.. బాబాసాహేబ్ ఇప్పుడుండి, ఆయనను చంపినా వీళ్లు నోరు మెదపరు.
బానిస నా కొడుకులు.
#justiceforarmstrong
#BSP తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అర్మ్ స్ట్రాంగ్ ని హత్య చేసిన అసలైన దుండగులను గుర్తించి శిక్షించాలని ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో క్రొవ్వొత్తుల ర్యాలీ చేసాము.దేశం లో బీజేపీ పాలనలో కుల తత్వ మత తత్వ హత్యలు పెరిగిపోయాయి.తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీనించాయి
It is with the deepest sorrow and sadness that I extend sympathy to the family of Late Armstrong State president of the party. He was known as a strong voice of Dalits. He contributed significantly to the upliftment of Dalits and worked for the party with dedication and devotion. His tragic death in the prime of his productive life is underserved, unwarranted and certainly should not go unpunished. May Tathagat Buddha give strength to the family to bear immense sorrow.
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు #Armstrong గారి హత్యకు నిరసనగ తమిళనాడులో ఉద్రిక్తత.
Tension in Tamil Nadu as Bahujan Samaj Party State President #Armstrong's assassination and party members are protested against it.
చెన్నై GH లో నిరసన...చేస్తున్న BSP నాయకులు.
ఓటు వ్యతిరేకత గళం కాదు,
ఓటు విధ్వేషపు ప్రసంగం కాదు,
ఓటు ప్రతీకార అస్త్రం కాదు,
ఓటు డబ్బుల దస్త్రం కాదు,
ఓటు అనేది ఎన్నిక.
అత్యుత్తమమైన ఎంపిక.
ఎవరినో ఓడించాలని ఓటు వేయకు.
అది మరో దుర్మార్గడికి వరమౌతుంది.
ఎవరిని ఎన్నుకోవాలో ఆలోచించి వెయ్.
నువ్వు నీ సమాజం బాగుపడుతుంది.
10 ఏళ్ల కింద బీజేపీ చేసిన ప్రచారమే నేడు కాంగ్రెస్ చేస్తోంది.
రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 ఏళ్ల ఈ బీజేపీ పాలనే కొనసాగుతుంది.
75 ఏళ్ల రాజ్యాంగ, ప్రజాస్వామ్య ధ్వంసం ఈ రెండు పుణ్యమే.
స్థానిక పార్టీలన్నీ ఈ రెండు దుర్మార్గ పార్టీల బాకాలే, బానిసలే.
దేశ సమస్యలు, సామాజిక అవసరాలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి చూడు.
ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఇంకే పార్టీలోనూ ఇసుమంత కనిపించదు.
ఏనుగుకు ఓటేసి చూడు. ఓటు ఎంత విలువైందో తెలుస్తది.
గుర్తు పెట్టుకో..
మనల్ని కూలీలను చేసిన సమాజం, కూనీ చేసిన సమాజం.. మన కష్టాలు తీర్చదు.
మనలో నుంచి పుట్టినవారికే మన గురించి కడుపునొప్పి ఉంటది.
ఓటు ఏనుగుకేస్తే.. నీ కష్టాలకు వేటేసినట్టే
#BSPforFuturIndia #BSPforTelangana
BSPతో ఏ సంబంధం లేని, అది కూడా ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన @sanjeevthakur33 అనే మిత్రుడు హిందీలో చేసిన ట్వీట్..
మీకోసం తెలుగులో..
"నేను BSPలోని ఏ పోస్ట్‌తో లేదా ఏ IT సెల్‌తోనూ అనుబంధంలేని వ్యక్తినని మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నాను. బెహెన్జీ మాయావతి సానుకూల రాజకీయాలపై నాకు చాలా విధేయత ఉంది.
👉పారిశ్రామిక వేత్తల నుంచి విరాళాలు తీసుకోకుండా కూడా పార్టీని నడపవచ్చని బెహెన్జీ మాయావతి మాత్రమే నిరూపించారు.
👉మతం, కులాన్ని పట్టించుకోకుండా మాఫియాను ఎలా అంతమొందించవచ్చో బెహెన్జీ మాయావతి మాత్రమే నిరూపించారు.
👉దేశంలోనే అత్యుత్తమ ఎక్స్‌ప్రెస్‌వే ఎలా నిర్మించబడుతుందో బెహెన్జీ మాయావతి మాత్రమే నిరూపించారు.
👉ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బుతోనే ప్రపంచ స్థాయి పాఠశాలలు, ఆసుపత్రులు ఎలా నిర్మించచ్చో, వాటిని ఎలా నడుపవచ్చో బెహెన్జీ మాయావతి మాత్రమే చెప్పారు.
👉మీడియాను కొనకుండా ప్రజలకు తమ సందేశాన్ని తెలియజేయగలమని బెహెన్జీ మాయావతి మాత్రమే చెప్పారు.
👉గుడికి, మసీదుకు, గురుద్వారాకు, చర్చికి వెళ్లకుండా కూడా అన్ని మతాలను గౌరవిస్తారని నిరూపించింది బెహెన్జీ మాయావతి మాత్రమే.
👉అల్లర్లు లేని పాలన ఎలా ఉంటుందో కేవలం బెహెన్జీ మాయావతి మాత్రమే చూపించారు.
👉నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మొత్తం సమాజ సంక్షేమం కోసం ఎలా పని చేశారో బెహెన్జీ మాయావతి మాత్రమే చెప్పారు.
ఇవే కాక, బెహెన్జీ మాయావతి మాత్రమే చేసిన అనేక ఇతర పనులు ప్రజలకు కనిపిస్తున్నాయి. ప్రజలు ఓపెన్ మైండ్‌తో ఆలోచించాలి.
आज 24 अप्रैल को मैं उत्तरप्रदेश के बस्ती मण्डल के लोकसभा क्षेत्र में दोपहर 12 बजे और गोरखपुर मण्डल के संसदीय क्षेत्र के लोगों के बीच दोपहर 1:30 बजे रहूंगा और चुनावी जनसभाओं को सम्बोधित कर आदरणीय बहनजी के उत्तरप्रदेश को दिए हुए गवर्नेंस मॉडल के विश्वास और विकास को व बीएसपी के विचारों को आपके समक्ष रखूंगा
इस विशाल जनसभा में आप मेरे साथ सीधा इस YouTube लिंक के ज़रिए जुड़ सकते हैं।
https://t.co/2YSQkIYRFS
जय भीम, जय भारत