@jpnamburi@thulasichandu1 హిందువు హిందువు అని అంటున్నారు హిందువు అంటే ఏటో మీకు సరిగా తెలుసా? ఇంకా ఎన్నాళ్ళు ఈ దేవుడి పిచ్చితో ధర్మం పిచ్చితో అందర్నీ మభ్యపెడుతూ వుంటారు.
మహనీయులు చూపిన బాటలో - అన్నతో నేను సైతం అంటూ తన ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలలో మరోసారి అడుగు పెట్టబోతున్న బహుజన ముద్దు బిడ్డ *డా.ఆర్.ఎస్. ప్రసన్న కుమార్ సార్ గారికి* స్వాగతం - సుస్వాగతం @rsprasanna9 @RSPraveenSwaero @BSPRSP4Alampur
నోటిఫైడ్ భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ చేస్తున్న కట్టె దొంగ కోనేరు కోనప్ప. గజ్వేల్ లో మైనింగే లేనప్పుడు DMFT నిధులు నీకెట్లొస్తయ్ కెసిఆర్?
#VR99#KonappaLootedSirpur#GoBackKcr
"Here is my little tribute for the statue of equality, wonderful team, donors and everyone involved for this historic moment", Bhante Revata, a resident monk at AIC HQ.
Thanks Bhante Revata for transforming the place.