Constituency No. 94 for the Telangana Legislative Assembly Bhongir Lok Sabha constituency is one of the 17 Lok Sabha constituencies in Telangana, India.
తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.... 🌺🌸
#Bathukamma@priyamedi@bsp_ts
మేడి ప్రియదర్శిని ,
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , తెలంగాణ.
ఓట్లు మావీ-సీట్లు మీవా ? అని పాలకవర్గాలను ప్రశ్నించి , పీడిత జాతుల్లో ఆత్మగౌరవమున్న నాయకులను తయారు చేసి వాళ్లను చట్ట సభలకు పంపిన మహనీయుడు కాన్షీరాం గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు! 💐
#KanshiRamJi
ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనమేమిటి వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్ధకత అని చాటిన మహానుభావుడు భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. 💐
#BhagatSingh
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నిబద్దత కలిగిన రాజకీయ వేత్త, మాజీ మంత్రివర్యులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు. 💐
#KondaLaxmanBapuji
మేడి ప్రియదర్శిని
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , తెలంగాణ.
భూమి కోసం , భుక్తి కోసం , వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి , మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత..
చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు! 💐
#ChakaliIlamma
శ్రమజీవుల కష్టానికి గుర్తింపు..
చెమట చుక్క విలువకు చాటింపు..
కార్మిక పోరాటానికి మేలిమలుపు..
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక , కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు!
#MayDay
మేడి ప్రియదర్శిని ,
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , తెలంగాణ.
BSP పార్టీ 17 మంది MP అభ్యర్థులకు శుభాకాంక్షలు. ఈ అవకాశాన్ని కల్పించిన 𝐁𝐒𝐏 జాతీయ అధ్యక్షురాలు Bahan ji Kumari Mayawati గారికి మరియు సెంట్రల్ కోర్డినేటర్ గౌ. Ramji Gautham MP(RS) గారికి ధన్యవాదాలు! 💐
#BSP4Change#LokSabhaElections2024