Bahujan Samaj Party Thungathurthi - 96 Assembly constituency is a SC (Scheduled Caste) reserved constituency of the Telangana Legislative Assembly, India.
తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.... 🌺🌸
#Bathukamma@priyamedi@bsp_ts
మేడి ప్రియదర్శిని ,
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , తెలంగాణ.
ఓట్లు మావీ-సీట్లు మీవా ? అని పాలకవర్గాలను ప్రశ్నించి , పీడిత జాతుల్లో ఆత్మగౌరవమున్న నాయకులను తయారు చేసి వాళ్లను చట్ట సభలకు పం���ిన మహనీయుడు కాన్షీరాం గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు! 💐
#KanshiRamJi
జాషువా గారి జయంతి నేడే !
బీసీ ఎస్సీ ల రక్తమే కవి చక్రవర్తి జాషువా పద వాహినై పారే పద్దెనిమిది వందల తొంబయిఐదు నుంచి.
జై భీమ్ , జై ఫూలే
#GurramJashuvaJayanthi
ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనమేమి��ి వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సార్ధకత అని చాటిన మహానుభావుడు భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. 💐
#BhagatSingh
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నిబద్దత కలిగిన రాజకీయ వేత్త, మాజీ మంత్రివర్యులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఇవే నా ఘన నివాళులు. 💐
#KondaLaxmanBapuji
మేడి ప్రియదర్శిని
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , తెలంగాణ.
భూమి కోసం , భుక్తి కోసం , వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగ��ణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి , మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత..
చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు! 💐
#ChakaliIlamma
శ్రమజీవుల కష్టానికి గుర్తింపు..
చెమట చుక్క విలువకు చాటింపు..
కార్మిక పోరాటానికి మేలిమలుపు..
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక , కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు!
#MayDay
మేడి ప్రియదర్శిని ,
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , తెలంగాణ.
BSP పార్టీ 17 మంది MP అభ్యర్థులకు శుభాకాంక్షలు. ఈ అవకాశాన్ని కల్పించిన 𝐁𝐒𝐏 జాతీయ అధ్యక్షురాలు Bahan ji Kumari Mayawati గారికి మరియు సెంట్రల్ కోర్డినేటర్ గౌ. Ramji Gautham MP(RS) గారికి ధన్యవాదాలు! 💐
#BSP4Change#LokSabhaElections2024
ఈరోజు ఉదయం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయవతి గారు చేసిన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది రకరకాల తప్పుడు ఊహాగానాలు చేస్తున్నారు.
గతంలో అనేక సార్లు బెహెంజి మాయావతి గారు మేము ఏ జాతీయ పార్టీలతో కానీ, ఎన్డీయే, ఇండియా కూటములతో కానీ పొత్తుపెట్టుకోమని చాలా స్పష్టంగా చెప్పారు.
వారు ఈ రోజు కూడా ‘తృతీయ ఫ్రంట్’ అని మీడియాలో వస్తున్న అసత్య కథనాల మీద అలాంటిదేం లేదని వివరణ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ లో కూడా ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అంతే తప్ప వారు ఏ కూటమి లో లేని పార్టీలతో కలసి పనిచేయడం గురించి ప్రస్తావించలేదు. దయచేసి గమనించగలరు.
గతంలో మధ్య ప్రదేశ్, పంజాబ్ లలో ఏ జాతీయ కూటమిలో లేన��� ప్రాంతీయ పార్టీలతో జరిగినట్లుగానే తెలంగాణ లో కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికల సంభందించి ఇటీవల బీఎస్పీ, బిఆర్ఎస్ తో పొత్తు కోసం జరిగిన చర్చలకు బీయస్పీ హైకమాండ్ అనుమతి ఉంది. సీట్ల పంపకం పై స్పష్టత వచ్చే దాకా చర్చలు కొనసాగుతూనే ఉంటాయి.
మరిన్ని వివరాలను త్వరలోనే వెల���లడిస్తాం. అసత్య ప్రచారాలను ఆపగలరు.
1. बीएसपी देश में लोकसभा का आमचुनाव अकेले अपने बलबूते पर पूरी तैयारी व दमदारी के साथ लड़ रही है। ऐसे में चुनावी गठबंधन या तीसरा मोर्चा आदि बनाने की अफवाह फैलाना यह घोर फेक व गलत न्यूज़। मीडिया ऐसी शरारतपूर्ण खबरें देकर अपनी विश्वसनीयता न खोए। लोग भी सावधान रहें।