శత్రువులు కూడా సలాం కొట్టే రాజనీతి..👏
మనలో కొంత మందికి బాబు గారు ఆ తల్లిని కలవడం నచ్చలేదు కానీ అలా చేయబట్టే రాజకీయంగా ఆ విషయం ఆ రోజుతో క్లోజ్ అయ్యింది..వైకాపా కూడా ఇంక ఈ టాపిక్ లో మాట్లాడటానికి ఏమి లేక సర్దేసుకుంది..
A symbol of grace, sacrifice, and quiet strength, @ManagingTrustee Garu reminds us that leadership is often built on unseen courage.
Wishing Bhuvanamma Garu a very Happy Birthday. 🙏
#AndhraPradesh
64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో నివాసముంటున్న శ్రీమతి బోదాటి జయలక్ష్మి గారి భర్త శ్రీ బోదాటి వెంకట రమణ గారు అనారోగ్య కారణాలతో ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన మరణించారు. కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జయలక్ష్మి గారు సహాయం కోసం నన్ను ఆశ్రయించగా,
రక్తం పంచుకు పుట్టకున్న, ఎలాంటి రక్తసంబంధం లేకున్నా....నా మాటలో, బాటలో, చేతలో, నడకలో, నడవడికలో, నా ఊహలో, నా గీతలో అన్నింట్లో నీవే... నందమూరి బాలకృష్ణ నా జీవిత గమనం, నా జీవన విధానం... నా, మీ, మన బాలయ్యకి 66వ జన్మదిన శుభాకాంక్షలు..My tribute to BALAYYA 👇
#HappyBirthdayNBK#NBK111