నిన్న రాత్రంతా నిద్ర రాలేదు… ఒకటే ఆలోచన…
ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం.
నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం… గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం… వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం… ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి.
ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు… మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం.
“ముందు సినిమా పూర్తి చేద్దాం… నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు… ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు…” అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని, ఆపరేషన్ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు.
ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు… జీవితాంతం మర్చిపోలేని ఋణం. ఆ ఋణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను.
ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో… కానీ ఈ రోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతోంది.
దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను… మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు… నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో.
మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే… మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం.
@PawanKalyan sir
Had a warm and productive meeting with the Hon'ble Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji. We discussed a range of issues of mutual interest and explored opportunities for greater cooperation between our two States.
I conveyed my sincere thanks to him for Maharashtra's support in facilitating the translocation of two female tigers to Andhra Pradesh. This generous gesture marks an important milestone in our efforts to restore a thriving tiger population in the Eastern Ghats. The introduction of female tigers will help overcome the challenges of inbreeding, enhance genetic diversity, strengthen the long-term viability of the population, and contribute to a healthy, self-sustaining tiger landscape.
This collaborative conservation effort reflects our shared commitment to protecting biodiversity through science-based and sustainable wildlife management. I am confident that the partnership between Andhra Pradesh and Maharashtra will contribute significantly to the long-term conservation of tigers in the Eastern Ghats.
I also express my gratitude to the Hon'ble Union Minister for Environment, Forest and Climate Change, Shri @byadavbjp Ji, for his continued guidance in taking this initiative forward. I look forward to continued collaboration with the Government of Maharashtra and all stakeholders in advancing wildlife conservation.
@PMOIndia@moefcc@AndhraPradeshCM@CMOMaharashtra@ntca_india
Mega Power Star @AlwaysRamCharan met Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan garu at the Janasena Party Central Office in Mangalagiri.
Sri Ram Charan visited the Janasena Party office this evening for a courtesy meeting with Sri Pawan Kalyan garu before proceeding to attend the Andhra Premier League at the ACA International Cricket Stadium, Amaravati.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన శ్రీ @PawanKalyan గారు
•జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్
•అభిమాని కోరికను గౌరవించి ఇంటికి వెళ్లి పరామర్శించిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు
•ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. తల్లిదండ్రులకు భరోసా..
•వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సాయం
•నిరంజన్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్ధప్రసాదాలు అందజేత
•వరంగల్ భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ తాండాలో లంబాడీ బిడ్డలకు నీళ్లు ఇచ్చినోడు, గిరిజనప్రాంత ప్రజలకు రోడ్లు, నీళ్లు, కరెంటు ఇస్తున్నాడు.
తెలంగాణలో చైత్ర , లక్ష్మీ భాయ్ విషయాలలో మంచి చేసి తెలంగాణకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉన్న వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మనస్సాక్షి లేదా మీకు.
#PawanKalyan#Jsp
హైదరాబాద్ లో తన ఇంటికి తను వెళ్లకుండా అడ్డుకుంటారట ఈ ముసలి నా కొడుకులు.
ఇది కూడా తెలంగాణలోనే అడ్డుకోవడానికి ఆ అభిమానుల మధ్యలోనికి వెళ్తే ఊపిరాడకే చస్తార్రా ముసలి నా కొడుకల్లారా.
11 ఏళ్ల క్రితం క్యాన్సర్ కారణంగా చనిపోతున్న ఒక చిన్నారి చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ను చూడాలి అని కోరితే అక్కడకి వెళ్ళాడు అని తెలిసి అప్పటికప్పుడు వచ్చిన జనం.
ఈ జనసందోహాన్ని దాటి మీరు వెళ్ళగలరా ?
టీలు టిఫిన్లు తెంగి తినడానికి మీడియా డిబేట్లకు వెళ్ళే మీరు, మీ బుడ్డ యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకుని తెలంగాణ రాజకీయ పార్టీలను బెదిరించుకునో బుజ్జగించుకునో కడుపు నింపుకునే మీరు ఆయన్ని ఆపుతారా ?
స్వయంగా కేటీఆర్ పేరులోనే తారకరామారావు అని ఉంది.. దాన్ని మార్చేస్తారా?ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నారని గొడవలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ హయాంలో చాలా విగ్రహాలు పెట్టినా అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు?
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారూ.. ఇదేనా తెలంగాణలో మీరు ఫైట్ చేసే విధానం? మీరు యువతకు మార్గదర్శకులు అనుకున్నా కానీ, ఇలా దిగజారుతారు అనుకోలే.
సాగర్
This is what any party needed. గట్స్ ఉన్న టీం, నాలెడ్జ్ ఉన్న టీం. ప్రాంతానికి అతీతం గా వీళ్ళకి responsibilities అప్పచెప్పు అన్నా. @pawankalyan
I really loved the way they responded. The way they spoke about the subject and presented counterarguments to their opponents. They stayed respectful throughout, without using any abusive language, focusing only on the topic and discussion.
Not aware of all their names. Thank you each and every everyone 🙏🙏 More power to you guys ....
#JanasenaParty #Telangana #PawanKalyan
తెలంగాణా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి పనులకు 35 కోట్లు టీటీడీ నిధులు ఇచ్చినపుడు తెలియలేదారా చిల్లర నా కొడుకల్లారా పవన్ కళ్యాణ్ కు తెలంగాణా కు ఏం సంబంధం ఉన్నదో ?
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ నా కులం ఎత్తాడు అన్నారు.
"నాగేశ్వర్ గారికి సంబంధించి కుల సంఘాలు ఖండించాయి అని విన్నాను, అసలు ఈ మొత్తం విషయంలో కులం ఎక్కడ వచ్చింది?" అన్నారు తప్పా మీ కులాన్ని అనలేదు. అనవసరమైన సింపతీ డ్రామాలు చెయ్యకండి. భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం మా ఉద్దేశం కాదు, కాకపోతే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకి మీ ఊహాగానాలు జోడించి ప్రచారం చెయ్యడం తప్పు అనే చెప్పాము.
నాగేశ్వర్ గారు ఒక పక్క మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాను సమస్య సమసిపోయింది అని చెప్తూనే మరో పక్క మీ తప్పును సమర్ధించుకోడానికి తెలంగాణ జర్నలిస్టుల పేరుతో ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం బాధాకరం.
జర్నలిస్టులు వాడే భాష ఇదా? ఇదే తెలంగాణ జర్నలిస్టుల వాడుక భాష అని ఇతర రాష్ట్రాల వారు అనుకోవాలనా? తెలంగాణ తల దించుకోవాలనా మీ తాపత్రయం? తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పుకుని కొందరు వారి గుర్తింపు కోసమో, వారు పని చేసే పార్టీల సంతృప్తి కోసమో పవన్ కళ్యాణ్ గారి పైన దుర్భాషలాడారు.
నలుగురు ఐదుగురు భార్యలు అని వ్యక్తిగత విమర్శలకు దిగారు, ఇలాంటి విమర్శలు చేసే ఆంధ్రాలో ఒక పార్టీ భూస్థాపితం అయింది, మీకు అభ్యంతరం వుంటే ప్రజాజీవితంలో విధానాలపై మాట్లాడాలి కానీ వ్యక్తిగత విమర్శలకు దిగమని ఏ జర్నలిజంలో ఉంది? వాడు వీడు అరే తురే అని మాట్లాడారు, ఇదేనా మీ జర్నలిజం?
తెలంగాణ ప్రజల దిష్టి తగిలి ఆంధ్రా కోనసీమ కొబ్బరి తోటలు పాడయ్యాయి అని మళ్ళీ అదే దుష్ప్రచారం. కావాలంటే ఇప్పటికీ వీడియో ఇంటర్నెట్ లో ఉంటుంది పోయి చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు అన్నది "కొందరు తెలంగాణ నాయకుల దిష్టి తగిలి అని, ప్రజల దిష్టి" అని కాదు.
వాక్ స్వాతంత్ర్యం ఉంది మేము ఎవరి మీదైనా ఆధారాలులేని ఆరోపణలు చేస్తాం అనేది జర్నలిజమా?
మీపై ఒకటి రెండు కేసులు జనసేన అభిమానులు/నాయకులు నొచ్చుకుని వాళ్ళంతట వాళ్ళు పెట్టారు తప్ప జనసేన పార్టీ మీ పైన ఎలాంటి కేసు పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తరువాత వారించి వదిలేయమని చెప్పారు.
సినిమాల వాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అని నోటివిరేచనాలకు దిగడం సమంజసమా? ఆస్కార్ స్థాయికి వెళ్ళిన తెలుగు సినిమాని అవమానిస్తారా? పవన్ కళ్యాణ్ గారు తన సినిమాల్లో ఎన్నో పాటలు, మాటలు తెలంగాణ భాషా యాస గొప్పతనం అర్థమయ్యేలా పెట్టలేదా? తెలంగాణ భాష పట్ల ప్రేమ లేకుంటే ఆయనకు పెట్టాల్సిన అవసరం ఏముంది?
పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కు ఎందుకు వస్తున్నారు అన్నారు - రాజకీయ నాయకుడితో పాటు స్వతహాగా ఆయన ఒక సినిమా హీరో, రాష్ట్రం విడిపోక ముందు నుండి ఆయనకు ఇక్కడ స్థిరమైన ఇల్లు ఉంది. అంతెందుకు కేటీఆర్ గారు ఆంధ్రాలో చదవలేదా? రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రా వారితో చుట్టరికం లేదా? వాళ్ళని ఇలానే అడిగారా ఆంధ్రా జర్నలిస్టులు? జర్నలిస్టులు అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసి తెలంగాణ సమాజాన్ని తల దించుకునేలా చేస్తారా?
#Telangana #JanaSena
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై కొంతమంది జర్నలిస్టులు చేసిన అనుచిత వ్యాఖ్యలు, అలాగే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలపై స్పందిస్తూ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించనున్న జనసేన తెలంగాణ నాయకులు.
#Telangana#JanaSena
మీరు ఏం పీకారు సార్ 2019-24 మధ్యలో ?
మేము కర్నూల్ లో 2 లక్షల మందితో ఒత్తిడి తెస్తేనే కానీ వారికి రావాల్సిన SC/ST బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోయావ్ ?
అంతే కాకుండా ఒక పనికి రాని జీ.ఓ విడుదల చేసావ్! ఇదేనా నీ చిత్తశుద్ధి ?