తేదీ : 06-10-2022, (DAY -2)
"పల్లె పల్లెకు జనసేనతో చిల్లపల్లి" కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మంగళగిరి మండలం బాపూజీ నగర్ మరియు బేతపూడి గ్రామంలో పర్యటించిన మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు
@JanaSenaParty@PawanKalyan@mnadendla#JanasenaParty
అమరావతి రాజధానిగా కొనసాగించాలని రైతులకు పాదయాత్ర మద్దతుగా రౌండ్ టేబుల్ (అఖిలపక్షం)సమావేశంలో పాల్గొనడం జరిగింది, ఈ సమావేశం లో రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అను శ్రీ సత్యనారాయణ గారు రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు సిటీ సభ్యులు పాల్గొన్నారు
శ్రీకాళహస్తిలో హోటల్ నడుపుతున్న మహిళపై CI అంజుయాదవ్ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.ఎమ్మెల్యే @BiyyapuMadhu అండతో నియోజకవర్గంలో కొంత మంది పోలీసులు చేసే ధాస్టికాలు అంత ఇంత కాదు.ఎస్పీ గారు తక్షణమే చర్యలు తీసుకోండి. @JanaSenaParty
For full video
👇
https://t.co/EtsOqdTvPH
#GabbarSingh Bangalore Special Show On the Occasion Of Pawanism Day @ Thirumala 4K Dolby Atmos: Agara 🔥
🎥11th October 6:30pm
Grab Your Tickets On @BookMyShow 🎟️
@PawanKalyan
Emergency 🩸
Patient name : K Ravi
Age : 54
Blood group : A+ve
Location: Hyderabad
hospital: Star Hospital
Reason : Bypass Surgery
Requirement: Blood
Contact: +91 79816 68306
దేశానికి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని, గంజాయి సరఫరాలో ప్రథమ స్థానంలో నిలబెట్టి పతాక శీర్షికలకి ఎక్కించిన ఘనకీర్తి @YSRCParty ప్రభుత్వం సొంతం చేసుకుంది👏👏👏
వివరాల కోసం👇
#YSJaganDarkGovernance
With the divine blessings of Sarawasthi Devi, on Saraswati Panchami day, we started our intrusive n extensive pre-schedule Workshop of #HariHaraVeeraMallu where the cast n crew participated in it, before a grand epic schedule from mid-October.
▶️ https://t.co/KA3WAf4k1g