శ్రీ @PawanKalyan గారి ప్రయాణంలో తెలంగాణ ఒక అధ్యాయం మాత్రమే కాదు—ఆయన హృదయానికి దగ్గరైన భావోద్వేగం. నల్లమల నుంచి కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబం వరకు, ఆయన పరాయివాడిలా కాదు… మనవాడిలా నిలిచారు.
జనసేనాని పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ టీమ్ ప్రేమతో సమర్పిస్తున్న ఈ వీడియో ట్రిబ్యూట్. ❤️✊
From Telangana Janasainks #HBDJanaSenaniPawanKalyan
Heartiest birthday wishes to Shri @PawanKalyan Garu, Deputy Chief Minister of Andhra Pradesh.
Wishing you good health, strength and a long, fulfilling journey of meaningful public service.
మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉండే శ్రీ పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలతో, అభివృద్ది కార్యక్రమాలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. మార్పును ఆవిష్కరిస్తున్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకునేలా ఆశీర్వదించాలని ఆ దేవదేవుడిని ప్రార్దిస్తున్నాను.
@PawanKalyan
Wishing my heartfelt birthday wishes to Powerstar @PawanKalyan garu🙏❤️
May your journey continue to inspire generations to dream, believe and make a difference. Have a blessed year ahead sir 🤗
పుట్టిన కాడి నుంచి
నేను దేశానికేమీ చేయలేదు
బహుశా నేనేమీ చేయక్కర్లేదేమో
అనుకునే వాడిని నువ్వు వచ్చేవరకు
నీ దారిలో నడుస్తుంటే
ఏదో చేస్తున్న భావన
నీలా గొప్ప పనులు చేయలేకపోయినా
నీ వెనక ఉంటే చాలనిపిస్తుంది
ఇంకో వంద సంవత్సరాలు బతకాలి
నీలాంటి మహానుభావులు 🙏
#HappyBirthdayPawanKalyan
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
Love you Annayya ❤️ DEMI GOD 🔥 Pawan Kalyan popularly known as Power Star is one of the most influential personalities in Telugu cinema and public life. Born on 2 September 1971 in Bapatla, Andhra Pradesh, he made his acting debut with @AkkadaAmmayiIkkadaA and went on to establish a massive fan following with films such as @GokulamloSeetha, @Suswagatham, @TholiPrema, @Thammudu, @Badri, @Kushi, @Jalsa, @GabbarSingh, @AttarintikiDaredi @VakeelSaab. Known for his distinctive screen presence, powerful dialogue delivery, action style and strong connection with audiences, Pawan Kalyan became one of the biggest stars of Telugu cinema. Beyond films, he entered politics and founded the Jana Sena Party in 2014, focusing on public issues and political change in Andhra Pradesh. His journey from a celebrated Telugu actor to a political leader has made Pawan Kalyan a unique and influential figure in Andhra Pradesh and across the Telugu-speaking community. His films, dialogues, style and ideology continue to inspire millions of fans. @PawanKalyan | Power Star | PSPK |
#HBDJanaSenaniPawanKalyan
తెలంగాణ పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని ప్రజాసేవ చేస్తున్న నాయకుడు, జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి జనసేన పార్టీ తెలంగాణ @JSPTelangana తరపున
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సంక్షేమం కోసం సాగుతున్న మీ ప్రయాణం మరింత విజయవంతం కావాలని, ఆయురారోగ్యాలు, ఆనందం, సంపూర్ణ విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
#HBDJanaSenaniPawanKalyan
కోట్లాది మంది జన హృదయ విజేత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం, అధికారం ప్రజాసేవకే అంకితం అంటూ, విలక్షణ రాజకీయాలకు నాంది పలుకుతూ, లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ, రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ చరిత్ర సృష్టిస్తున్న జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan
తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు
• జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు చొప్పున ఇద్దరికీ 10 వేల రూ. ఆర్ధిక సాయం
• ఇల్లు మంజూరుకు ఆదేశం
•చదువుల బాధ్యత జిల్లా కలెక్టర్ కి అప్పగింత
•ఇప్పటి వరకు నియోజకవర్గంలో 42 అనాధ చిన్నారులకు జీతం మొత్తాన్ని అందిస్తున్నారు
@PawanKalyan ♥️