ఓటమి భయంతో ఓటర్లకి డబ్బు పంచి అడ్డంగా దొరికిన టీడీపీ
ఎన్నికల ప్రచారంలో మహిళలకి డబ్బులు పంచిన సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఫిర్యాదులు అందినా తొలుత పట్టించుకోని ఈసీ.. సోమిరెడ్డి డబ్బులు పంచుతున్న వీడియో వైరల్ కావడంతో హడావుడిగా కేసు నమోదు
సోమిరెడ్డి ప్రలోభాల్ని పట్టించుకోని అక్కచెల్లెమ్మలు.. సర్వేపల్లిలో మళ్లీ ఎగిరేది వైయస్ఆర్సీపీ జెండానే!
#YSRCPWinningBig
#TDPLosing
దివంగత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం సంతోషకరం. ఏకైక తెలుగు ప్రధాని నరసింహారావు గారికి దేశ అత్యున్నత పురస్కారం లభించడం తెలుగు మాట్లాడే వారందరికీ గర్వకారణం.
అలాగే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ గారికి, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారికి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ గారికి, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ గారికి భారతరత్న పురస్కారాలను ప్రకటించడం భారతీయులుగా మనందరం గర్వపడాల్సిన విషయం.
ఈరోజు ఢిల్లీ లో ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారిని కలిసిన సీఎం శ్రీ @ysjagan గారు. గంట 40 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించిన సీఎం వైయస్ జగన్.
#YSJaganInDelhi#YSJaganDelhiTour
మొత్తానికి @ncbn , @PawanKalyan ఇద్దరికీ సీఎం వైయస్ జగన్ గారి పేరు వింటేనే వణుకు పుడుతోంది. అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిగొల్పారు. జగనన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు.
విద్యా బోధనలో నాణ్యత అన్నదే చాలా ప్రధానం...నాణ్యత ఉన్నప్పడే ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కోగలరు.
పేదింటి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పులకు తగినట్లుగా ప్రపంచానికి దిక్సూచిగా మారాలి.
@ysjagan#YSJaganForQualityEducation
ఈ నూతన సంవత్సరం నూతన ఆలోచనలతో, నూతన అవకాశాలతో మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..
We wish everyone a very happy and prosperous new year.
नव वर्ष की शुभकामनाएं
#HappyNewYear2024
ప్రజలందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు
యేసుక్రీస్తు పుట్టిన క్రీస్తు చూపిన మార్గం సర్వమానవాళికి ఆచరణీయమని అన్నారు. క్రీస్తు దయ రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. క్రీస్తు దయతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ..
#happychristmas2023#PinnelliVenkataRamiReddy
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Congratulations to @BJP4India on winning the assembly elections in Rajasthan, Madhya Pradesh and Chhattisgarh.
Congratulations to @INCIndia on winning the assembly elections in our neighbouring state of Telangana.