@YSJ2024 కూటమి ప్రభుత్వం ఈ నవీన్ కి జగన్ ప్రభుత్వంలో సోషల్ మీడియా వ్యక్తులకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం విచారకరం. అది వడ్డించేవరకు వీడు అబద్ధాల ప్రచారం ఆపడు
@DrPradeepChinta The fact that Jagan government was decimated with 11 seats is a clear evidence of punitive action taken by Lord Venkateswara for the unforgivable crimes conducted by YCP government on TTD through corrupt people like (A)Dharma Reddy and Subba Reddy
@Venkat_karmuru@naralokesh@ncbn ఈ కారుమూరి సన్నాసిని ఛీ అనాలన్నా చికాకుగా ఉంది. అదేం విచిత్రమో గాని ఈ కారుమూరి ఇంటిపేరు ఏ కులం లో ఉన్నా వెదవలుగా రాణిస్తున్నారు
@rbommar గుడిలోకి వెళ్ళడం ముఖ్యం కాదు తమ్మీ. ఏ ఉద్దేశంతో వెళ్ళారు. భక్తి తోనా లేక కన్నం వెయ్యడానికా. అబ్బాకొడుకుల విషయంలో అన్ని సార్లు ఆ రెండోదే నిజమయ్యింది
@ashuvemulapalli@greatandhranews బట్ట కాల్చి మీద పడెయ్యడం గ్రేట్ ఆంధ్ర బట్టలకు అలవాటు గా మారింది. పేరులో గ్రేట్ తప్పించి మిగతాదంతా మురికే. తప్పకుండా మీకు మంచి అవకాశం వస్తుంది
@YSRCParty ఏమయ్యా లోకేష్, వీడు ఇంత పిచ్చవాగుడు వాగుతుంట్ ఎందుకు అలా ఉపేక్షిస్తున్నావు. పార్టీ అభిమానులుగా మాకు రక్తం మరిగిపోతుంది. మంచి ప్రభుత్వం మీకు చేతకాకపోతే అభిమానులుగా మాకు అవకాశం ఇవ్వండి। తొక్కిపట్టి నార తీస్తాం నాయాలిని
@2024YCP చంద్రబాబు మీద ఎవరైనా విమర్శలు చేయొచ్చు. ఆ స్వేచ్ఛ ఆయనే ఇచ్చారు. కాబట్టే విమర్శలు. అదే వైఎస్ కుటుంబం మీద చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. సొంత బాబాయ్ కి జరిగిన విధం చూశాక ఎవరు చెబుతారు నిజాలు. ముడ్డి కింద 12 సిబిఐ 8 ఈడీ కేసులు ఉన్న ఆర్ధిక ఉగ్రవాదులు విమర్శలు చేయడం విడ్డూరం