పథకాలు ఇస్తే సరిపోతుందా ధరఖాస్తు చేయడానికి CDPOs కావాలి కదా ఆ
పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయరు ఇంక ఏంటి సార్ ఆ పోస్టుల విలువ ప్రమోషన్ తోనే ఇస్తారా? అర్హులైన మ���ిళాఅభ్యర్థులు నోటిఫికేషన్ కోసం చూస్తూనే ఉన్నాం @naralokesh @SakshiNews @chiranjeevimlc @abntelugutv
#Andhrapradesh
WCD minister @GSandhyarani_ CDPO notification gurinchi marchipoyara?? Ante aspirants andaru next elections lo malli mimmalni gelipisthe appudu notification istara appatidaka em cheyaru anmata..2024 lo gelipinchinandaku baga chesaru 🙄 #Andhrapradesh#jobcalender
"18కి 18 రోడ్లు వేయిస్తా... కానీ మా అభ్యర్థిని గెలిపిస్తేనే!
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి
" ప్రజలు మీ అభ్యర్థిని గెలిపించకపోతే రోడ్లు రావా?
రోడ్లు ప్రజల కోసమా.. రాజకీయాల కోసమా?" అని మంత్రి తీరుపై ప్రశ్నలు వేస్తున్న గిరి పుత్రులు
*గుమ్మిడి సంధ్యారాణి, మహిళ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి*
*అమరావతి మహిళలు గొడ్డలి మూకలకు తగిన గుణపాఠం చెప్పారు*
*అమరావతి ఉద్యమాన్ని అన్నీ తామై నడిపించిన అతివలు.. 5ఏళ్లు ఎన్నో దాడులు, దౌర్జన్యాల��, హింసాత్మక ఘటనలు, అవమానాలు భరించారు*
*అన్నీ భరించిన ఉద్యమ స్ఫూర్తితో గొడ్డలి పార్టీ రౌడీ మూకలను తరిమి తరిమి కొట్టడం శుభపరిణామం*
*గొడ్డలి బ్యాచ్ అంటే భయపడే రోజులు పోయి తిరగబడే రోజులు వచ్చాయ్*
*అమరావతి అభివృద్ధి చూసి ఓర్వలేక చేసిన దుశ్చర్యలకు మహిళలు బాగా బుద్ధి చెప్పారు*
*కుట్రలు పన్నెందుకు ఏ ముసుగులో వచ్చినా గొడ్డలి బ్యాచ్ కి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు*
*రాష��ట్రంలో వైసీపీ కుట్రలకు ఇక కాలం చెల్లింది*
#IdhiManchiPrabhutvam #APCMNaraChandrababuNaidu
#NaraLokesh
#ministersandhyarani #గుమ్మిడి_సంధ్యారాణి #సాలూరు_ఎమ్మెల్యే #sandhyaraniforsalur #gummidisandhyarani #salurconstituency #PachipentaMandal #TDPJSPBJPTogether #APDeputyCMPawanKalyan
#andhrapradesh
#Andhrapradesh#appsc 243 vacancies galilo vadilesara Anganwadis paryavekshanaku CDPOs avasaram leda ea govt ki ?? Budget ledu ani vankalu cheptaru already Financial grant unna posts ki malli budget issue ela vastundi sir @chiranjeevimlc@naralokesh@OfficeofNL@ncbn
చాలా రోజుల తరువాత వచ్చిన AEE నోటిఫికేషన్,వరసగా రాబోతున్న నోటిఫికెషన్స్, సహాయ ఆచార్య పోస్ట్స్ screening ఆగస్ట్ లో ఉద్యోగ జాతర All the best యూత్ force
@apjobaspirants@naralokesh@siddikshaik960
257 ICDS Projects unnai avi chuskodaniki CDPO officers kavali kada vatiki notification icchi recruitment cheyyaru kani epudu vere dept vallani teskoni vachi vallani Head chestunnaru inka ea post ni teseyandi Gazette nunchi 🙄 #Appsc
#AndhraPradesh@chiranjeevimlc@naralokesh@siddikshaik960 257 projects are there under icds project. For each project there shud be one CDPO. 15 yrs nunchi CDPO recruitment ❌ efficient officers recruitment ❌ notification ivadaniki budget ❌ @WCDAndhra promotions matram ✅
మీరు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే ముఖ్యమంత్రిగారు నాకు మంచి మార్కులు వేస్త���రు.. లేదంటే మైనస్ మార్కులు వేస్తారు! నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంటూ కొక్కిలిగడ్డ హైస్కూల్ విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించాను.