@PawanKalyan ni నియోజకవర్గం లో ఒక దళిత వ్యక్తి చనిపోతే అతనిని తీసుకోని వెళ్ళటానికి దారి ఇవ్వనాటివంట్ వారిని నువ్వు కండించలేదు కానీ మతాల మధ్య చిచ్చు పెట్టె వారి గురించి నువ్వు బాధ పడుతున్నావ్ అంటే చాలా......... విషయం
@naralokesh anna raguramakrishnaraju akuvidu lo mathala madya godava pettadam అత్యంత హే్యమైన చర్య ఇది పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నాం దీనిపై మీరు చర్య తీసుకోవాలి అని మనవి చేస్తున్నాం
#బీహార్ లో..
మొత్తం ఓట్లు : 7.42 కోట్లు
పోలైన ఓట్లు : 7.45 కోట్లు ( 100% కంటే ఎక్కువ)
ECI ప్రకారం పోలైన ఓట్ల శాతం: 66.91%.
ఈ లెక్కలు చూస్తుంటే అర్ధం కావడం లేదా..?
బీహార్ లో #VoteChori నే కాదు.. మొత్తం ప్రజా తీర్పునే చోరీ చేశారు.
@RahulGandhi ji
@PMOIndia@BBCWorld@RahulGandhi@kmc_kolkata@KPTrafficDept in kolkatta we r facing (transport people) too much trouble in vegitable markets. Police are also behave like rowdy for money. Correption is too high in kolkatta. Pls take an action sir
ముస్తాబాధగ్రామంలో నీరు చెట్టుపధకంలో అక్రమ మట్టి తవ్వాకాలలో కొన్ని వందల ట్రాక్టర్ ఇతర గ్రామాల నుండివచ్చిమితిమీరిన వేగంతో ప్రజలను ఇబ్బందులకిగురిచేస్తూఅందులోభాగంగాఈరోజు సాయంత్రంసూరంపల్లిసంగర్లపేటకిచెందినmurali ప్రయనిస్తుండగట్రాక్టర్అతనినిగుద్దిమీదగావెళ్లడం జరిగిందితీవ్రంగా గాయపడిన
మా నాయకుడు రుషికొండపై ప్రభుత్వ భవనాలను అందంగా నిర్మించాడు.
పేద విద్యార్థుల కోసం పాఠశాలలను కూడా అంతే అందంగా నిర్మించాడు.
FYI @Ganta_Srinivasa#APNeedsYSJagan
దాడుల్లో నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి భరోసా ఇస్తా!!
మన కష్టాల్లో కార్యకర్తలు తోడున్నారు జెండాలు మోసి వారి కష్టాల్లో పడ్డారు.
- జగనన్న
#YSRCP#YSJaganAgain#JaganannaConnects
రిషికొండ మీద భవనాలనే కాదు...విద్యార్థుల కోసం పాఠశాలలను కూడా ఇంద్రభవనంలా కట్టించాడు @ysjagan అన్న!
ప్రతీ పేదింటి నుంచి ఒక ఒక సత్య నాదెళ్లను తయారు చేయాలని తాపత్రయ పడ్డాడు.
#APNeedsYSJagan
ఈరోజు నందవాడ మండలం *గాజులపాడు* గ్రామంలో పెళ్లి కార్యక్రమంలో జగన్ పాటలతో డాన్సులు వేస్తున్న గాజులపాడు యూత్ గెలిచిన ఓడిన @ysjagan@IamKodaliNani అన్న క్రేజీను తగ్గించే మొగోడు ఇంకా పుట్టలేదు
వైయస్ జగన్ గారికి సెక్యూరిటీ తీసేసి.. ఆయన ఇంటి వద్దకి ఎల్లో మీడియాని తీసుకొచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు
టార్గెట్ చేసినా వైయస్ఆర్సీపీలో భయపడేవారు ఎవరూ లేరు
-కొడాలి నాని, మాజీ మంత్రి
తాను నమ్మిన వ్యక్తి కోసం ఎందాకైనా ముందడుగు వేసే గొప్ప వ్యక్తి , అధినేత మాటను బహుమానముగా తీసుకుని శిరస్సా వహించే గుడివాడ ప్రజల రథసారథి ,ప్రతిపక్షమైనా ఆ అధికార పక్షమైనా మాటకు వున్న పదును ఒక్కటే అని చెప్పే వ్యక్తి , కొడాలి నాని అన్న 🔥