ప్రభుత్వ ఉద్యోగిగా 23 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా నాకు ఈ సుదీర్ఘ ప్రయణంలో నాతో కలిసి పని చేసిన నా తోటి ఉద్యోగులకు , నన్ను ఎల్లప్పుడూ ముందుండేలా నాకు సహకరించిన నా దగ్గర పని చేసిన వారందరికీ మరియు ఎల్లప్పుడూ నా వెన్నంటి ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ..
గౌరవనీయులు ముఖ్యమంత్రి సార్ గారికి నా విన్నపం ఏమిటంటే 317 బాధిత పంచాయితీ కార్యదర్శుల సమస్య పరిష్కరించుటకు సర్వీస్ లో చాలా సీనియర్ అయి ఉండి ప్రమోషన్ డేట్ తో సంబంధం లేకుండా డేట్ ఆఫ్ అప్పాయింట్ మెంట్ ఆధారంగా (Cader tho నిమిత్తం లేకుండా) వారు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ కు Transfer చేయాలి