ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. తీర్పు ఇచ్చిన ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ తీర్పు కోసం సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అభినందనలు.మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ గారికి జై భీమ్....🙏✊
*రాజకీయ క్రీడలో ఓడుతున్న విద్యార్థులు* అయ్యా సీఎం @revanth_anumula గారు మీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎలాగూలేడు.కనీసం విద్యార్థుల బాధలను మీరైనా తెలుసుకోండి.మా సోనాల గ్రామంలో నూతన పాఠశాల భవనం నిర్మాణమై ప్రారంభానికి నోచుకోవడం లేదు.మీరు వెంటనే ప్రారంభానికి ఆదేశాలు జారీ చేయండి.pls
పధకాల కొరకు ఎదురు చూసే బాధ లేకుండ విద్య,వైద్యం మరియు ఉద్యోగ కల్పనే ప్రధాన ఎజెండాగా దార్శనిక దృష్టికి సాక్షమే బహుజన భరోసా. పాలనలో భాగస్వామ్యం సాధించి కొందరి గుప్పిళ్లలో ఉన్న తెలంగాణను విడిపించి, అందరి తెలంగాణను నిర్మించుకుందాం.
అందరి తెలంగాణకు మన ఏనుగు గుర్తుని గెలిపించుకుందాం.✊
బహుజన భరోసా 2023 : https://t.co/fcF8xHAPS5
తెలంగాణ హోం మంత్రి మహ్మూద్ అలీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ (PSO/Gunman) ను అందరి ముందు చెంప పై కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
Police vaale kya aap ka bangle ka kutte karke samajre, yaa ghar ki noukar samaj re aap log, HM Saab?
అర్జంటుగా ఆయన కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగు. @TelanganaDGP గారూ, అర్జంటుగా హోం మంత్రి మహమూద్ అలీ HM పై IPC 323, 353, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను Witness గా చేర్చాలి. లేకపోతే మీ HM ఆఫీసుకు రావాల్సుంటది👊
పోలీసన్నలారా, ఈ వీడియో చూసి నా రక్తం మరిగిపోతున్నది. మీ మనోభావాలను అర్థం చేసుకోగలను. మన పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి కారకులెవరో ఒక్క సారి ఆలోచించండి🙏
#ArrestHomeMinisterMehmoodAli
#VR99
గ్రామ గ్రామాన బీఎస్పీ గడపగడపకు ఆర్ఎస్పి కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోథ్ నియోజకవర్గం లోని బజార్హతూర్ మండల కేంద్రంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై భీమ్.. జై బీఎస్పీ..✊✊
గ్రూప్-1 పరీక్షల విషయంలో ఈ రోజు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన తరువాత కూడా TSPSC ఛైర్మన్ మరియు సభ్యులు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాల్నా, వద్దా? తెలంగాణ ప్రజలారా మీరే తీర్పునివ్వండి🙏
ఆయన ఆశయ సాధన కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన తెలిపారు. కార్యక్రమంలో బోథ్ మండల ప్రధాన కార్యదర్శి భగత్ ప్రవీణ్ కుమార్, పాముల అనిల్, ఎరేకర్ రాహుల్, గడప ప్రవీణ్, కలిగేటి క్రాంతి కుమార్,లంక విజయ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సోనాలలో *కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి వేడుకలు* నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ నియోజకవర్గ అధ్యక్షులు *చిలుముల పంచాక్షరి* గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు,తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా మూడు తరాల ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు,
అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని సైతం వదులుకున్న బీసీ ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అన్నారు. తెలంగాణ వస్తే బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ,అగ్రవర్ణ పేదలకు రాజ్యాధికారం వస్తదని లక్ష్మణ్ బాపూజీ ఆశాభావంతో ఉండేవారన్నారు.
ప్రస్తుత TSPSC బోర్డును తక్షణమే రద్దు చేయకపోతే సోమవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా బీయస్పీ ఆధ్వర్యంలోఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం✊మా నిరుద్యోగ బిడ్డలను కాపాడుకుంటాం. పోలీసులను అడ్డం పెట్టి అడ్డుకుంటే రాష్ట్రం అగ్నిగుండం ఐతది. ఖబర్దార్ కేసీఆర్.!
అగ్రవర్ణ పార్టీలకు చెందిన వారు కుట్రలు చేసి ప్రవీణ్ కుమార్ గారి గౌరవానికి భంగం కలిగించే విధంగా రాజ్ బోడా అనే వ్యక్తి చేత ఆధారం లేని ఆరోపణలు చేయించడం సిగ్గు చేటు అన్నారు, వెంటనే రాజ్ బోడా మీద కేస్ బుక్ చేసి దర్యాప్తు చేసి కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అనుచరుడు రాజ్ బోడా పై కఠిన చర్యలు తీసుకోవాలి :
బోథ్: రాజ్ బోడ మీదా బోథ్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఎస్పీ నాయకులు. ఆనంతరం బీఎస్పీ బోథ్ అసెంబ్లీ అధ్యక్షులు చిలుముల పంచాక్షరి గారు మాట్లాడుతూ
తెలంగాణలో బీఎస్పీ బలపడుతున్న తరుణంలో అమెరికా లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుచరుడు రాజ్ బోడా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చెయ్యడాన్ని ఖండిస్తున్నాం, ప్రజలల్లో బీఎస్పీ కి రోజు రోజుకీ పెరుగుతున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక,