ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వడికీ సంస్కారమే లేదు.. బూతులు తప్ప వేరే మాటలే లేవు.
ఏం భాష అది??
మాకు మాట్లాడటం రాదా??
అరేయ్ హౌలే,
అరేయ్ వెధవ,
అరేయ్ యూజ్లెస్ ఫెలో,
అరేయ్ బేకూఫ్ అని మేము అనలేమా??
పెద్ద పెద్ద చదువులు చదివినా, అమెరికా పోయినా ఈ కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి మాత్రం మారదు!
- ఎర్రోళ్ల శ్రీనివాస్
చంద్రబాబు బహిరంగంగా అబద్ధాలు చెప్తున్నాడు...తెలంగాణ నోటి కాడి కూడును లాక్కునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది
కానీ మేము ఎన్నడూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు
గౌరవనీయులైన ముఖ్యమంత్రి @revanth_anumula గారికి,
విషయం: తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలి – తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలి.
@TelanganaCMO@UttamINC
తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పారిపోయిన పిరికిపంద, తెలంగాణ కోసం ఒక్కరోజు మాట్లాడకుండా,కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక్కరోజు చూడకుండా ఈరోజు రాజ్యసభలో బాపు @KCRBRSPresident గారి మీద,కాళేశ్వరం మీద అవాకులు చెవాకులు పేలిన కుర్ కురే కిచెన్నకు మాస్ కౌంటర్🫵🔥✊
వినండి కిషనాలు గారు...
" నేను ప్రత్యేక తెలంగాణా ఇస్తా అంటే గొంగళి పురుగును అయినా ముద్దాడుతా, కుష్టి రోగిని అయినా కౌగిలించుకుంటా " అని బాపు @KCRBRSPresident గారు తెలంగాణా ఉద్యమ సమయం లో నర్మగర్బంగా ప్రకటించాడు, తమరు మాత్రం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలి అనే మాట వినీ ఆగమాగంగా ఏయిర్పోర్ట్ కీ పోయి ప్యాంటు తడుపుకున్న విషయం అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే మహాశయ....
వాస్తవానికి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ పదవి వాస్తవానికి దేవర కరుణాకర్ అనే గుడి మల్కాపూర్ వాసిది, నువ్వు వెంకయ్య కాళ్ళు పిసుకుతూ కార్వాన్ లో నీకు బలం లేకున్నా పోటీ కీ పోయి బీజేపీ సీట్ mim కీ దక్కే విధంగ చేసావ్...
ఇంకా చరిత్ర చాలా ఉందిలే నీ గురించి చెప్పాలి అంటే
కుక్క కాటుకి చెప్పు దెబ్బ లాగా గుంపుమేస్త్రీ ఫోటో పీకేసి మంచి పని చేశావ్ ప్రతాప్ అన్న👌🔥
మరి స్కాంగ్రెస్ గూండాలు క్యాంప్ ఆఫీసులో దూరి దాడి చేస్తే అప్పుడు పోలీసులు కనబడలేదు, ఇప్పుడు తొందరగానే ఉరికి వచ్చిర్రు ఆపడానికి..
అధికారం ఉందనే అహంకారంతో విర్రవీగుతూ గజ్వేల్ లో బాపు @KCRBRSPresident గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిన గుంపుమేస్త్రీ గుండాల్లారా ఖబర్దార్ ఒక్కొక్కడి తో..లు తీసి #KCR గారికి చె..ప్పులు కుట్టిస్తా🫵🔥✊
బీ.ఆర్.ఎస్ పార్టీ ఎఫెక్ట్ :
బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు దాసోజ్ శ్రవణ్ అన్న ఎఫెక్ట్ లా కోర్స్ ఎల్.ఎల్.బి 3 ఇయర్స్ హానర్స్ విభాగంలో గత నెల 27న నిర్వహించిన లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ అఫ్ ఇండియా పేపర్లో జరిగిన తప్పుకు భాద్యత వహిస్తూ పరీక్షను రద్దు చేసిన ఓయూ...
కొత్తగా మళ్ళీ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ అఫ్ ఇండియా పేపర్ పరీక్షను ఈ నెల 7న తేదీన నిర్వహించనున్న ఓయూ....
@sravandasoju