లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు అమ్మవారి బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
@PawanKalyan@JSPshankargoud
ఈ @PawanKalyan గారికి రాజకీయాలు అసలు తెల్వావురా భాయ్! ఓట్లు సీట్లు వద్దు అనే పదే పదే చెప్తాడు ఆ దిశగానే పనిచేస్తుండు ఈయన “ముఖ్యమంత్రి “అయ్యేది ఎన్నడూ మా కోరిక తీరేది ఎప్పడు ?
ఆయన మరేలా లేడు మనమే మారాలి ఇంక! video credits @HarshaJSP1995 👌🙏
ఈరోజు ఉదయం టీటీడీ నిత్యాన్నదాన ట్రస్ట్ కు కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద ₹17 లక్షల విరాళాన్ని అందించి, భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకర��ంచిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు.
పర దేశంలో పుట్టి పర మతాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ స్వామివారికి తలనీలాలు సమర్పించిన @PawanKalyan గారు సతీమణి మేడం లెజినోవా గారికి రెండు చేతులు జోడించి నమస్కరిసున్నా 🙏
Liquor Scam లు , రియల్ ఎస్టేట్ దందాలు, జైలుకు పోవడాలు తెలంగాణ బిడ్డ అంటూ తెలంగాణ పరువును గల్లి to ఢిల్లీ దాకా తెలంగాణ పరువు నీలాగా తీయలేదు కదా కేసీఆర్ గారు లేకపోతే అసలు నిన్ను ఎవడైనా దే��ుతాడా? నిజామాబాద్ లో చెల్లని నువ్వు మాట్లాడుతున్నావా ?
@PawanKalyan
యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునే విధంగా ముఖ్యంగా మహిళలు తలదించుకునేల లిక్కర్ స్కామ్ లో తీహారు జైలుకు వెళ్లొచ్చిన ఒక నాయకురాలు కూడా జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆయన పది సంవత్సరాలు కష్టపడి ప్రజల్లో తిరిగి ప్రజల ప్రేమానురాగాలు పొంది ఈ స్థాయికి వచ్చారు తప్ప మీలాగా నామినేటెడ్ పోస్టులను తీసుకోలేదు అనే విషయం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కొంతమంది నాయకులు వారి సొంత ఐడెంటిటీని కోల��పోతున్నాం అనుకునే సమయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మళ్ళీ జనాల్లో ఫోకస్ అవ్వాలని ట్రై చేయడం బాగా అలవాటు అయిపోయింది ఇంకొక్కసారి ఎవరైనా మా అధినేత గురించి తప్పుగా మాట్లాడితే మా పద్ధతిలో తప్పక గుణపాఠం చెప్పవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాము. మీరు చేసిన పనులకి యావత్ తెలంగాణ ప్రజలు మీ గద్దె దించి పక్కన కూర్చోబెట్టారు రానున్న రోజుల్లో డిపాజిట్ కూడా రాకుండా గ���్లంతైపోతారు గుర్తుపెట్టుకోండి.
ఇట్లు
నేమూరి శంకర్ గౌడ్
జనసేన పార్టీ ఇంచార్జ్
తెలంగాణ
@PawanKalyan తెలంగాణ కవుల గురుంచి , ప్రాంతం గురుంచి మాట్లాడితే ప్రాబ్లం,సనాతన ధర్మం గురించి మాట్లాడితే ప్రాబ్లం ,��న పార్టి విజయం గురుంచి మాట్లాడిన ప్రాబ్లమే, హిందీ భాష గురించి మాట్లాడిన ప్రాబ్లమే ఎవడు ఎంత మొరిగిన వెనకడుగు వేసే వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి 🔥
#JanaSenaJayaKethanam
అందుకే కదర మన తెలంగాణలో మీకు గుండు సున్నా ఇచ్చింది అయిన @PawanKalyan గారు వాళ్ళ లాగ��� సీఎం ల కొడుకు కాదు కదా? మిలాగా వేల కోట్లు లిక్కర్ స్కాం లు చేయలేదు గా నిజాయితీ గా రాజకీయాలు చేస్తుండు కదర అందుకే మీకు ఆ మాత్రం ఈర్ష్య ఉంటది నాలుగు ట్వీట్స్ వేసుకో ఆయన పేరు మంచి రీచ్ ఉంటది
పొత్తులో భాగంగా ఏమి అన్న భరిస్తున్నం అంటే అది 4కేవలం @PawanKalyan గారి మాట శిరోధార్యం కాబట్టి.. పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడిన తప్పుగా వక్రీకరిస్తు అయన ఎదుగుదలను ఓర్వలేక చేస్తున్నా మీ పిచ్చి కూతలు ఆయన కాలికి అంటే దుమ్ముతో సమానం
#Jayaketanam#JanaSenaFormationDay
రుద్రవీణ వాయిస్తా
అగ్నిద్వరాలు కురిపిస్తా
తిరుగుబాటు జెండా ఎగిరెస్తా
దుష్టపాలన నుండీ వ���ముక్తి కలిగిస్త " దాశరథి కృష్ణమాచార్య"
@PawanKalyan గారు స్పీచ్ తో గజగజ వణుకుతున్నారు కదర.. జాతీయ నాయకుడు 🔥
@Nishi_Reddy_ @GoudRoopa @ONLY4JSP @Nithya_pspk @harika_bujji