మొన్న జరిగిన కమ��మ గ్లోబల్ మీటింగ్ లో..ఆ సంఘ వ్యవ స్థాపకుడు.. జెట్టి కుసుమ కుమార్ గారు మాట్లాడిన మాటల రికార్డు ఇది..."ప్రభుత్వాలు ఇచ్చిన ఉద్యోగాల కన్న కమ్మ వారు ఇచ్చిన ఉద్యోగాలు..ఎక్కువ" అని అంటున్నారంటే....కమ్మ కులం..దగ్గర ఎంత సంపద వుండి వుండాలి, ప్రభుత్వ బడ్జెట్ కన్న ఎన్ని రెట్ల డబ్బు వుండాలి..?..మరి అలాంటి..కమ్మ కుల సంఘ భవనానికి ప్రభుత్వం 5 ఎకరాల భూమి..ఇవ్వడం.. ఏ న్యాయం, ఏ ధర్మం...అని గత కేసీఆర్ ప్రభుత్వాన్ని,నేటి..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి ధర్మ సమాజ్ పార్టీ అడుగుతుందీ.. హైదరాబాద్ లో.. మురికి వాడల లో నివసించే లక్షల మంది పేదలు 30 గజాల ఇంటి జాగ కోసం..ఒక యుద్ధం చేస్తున్నారు..ఈ ప్రభుత్వాలకు ఏమైనా దయ వుంటే..ఈ పేదల పై చూపండి...ఆల్ రెడీ
హై కోర్టు ఈ విషయం లో.. గత..ప్రభుత్వానికి..మొట్టికాయలు వేసింది.. ఐనా బుద్ధి రాలేదు..మల్లోక్కసారి
#Highcourt..ఈ విషయాన్ని సుమోటో గా స్వీకరించి..ఈ అక్రమ ��ూ పంపకాలని నియంత్రించమని.. కోర్టు వారిని కోరుతున్నాను.
తెలంగాణ రాష్ట్రం లో పెరుగుతున్న దలితుల పై దాడులు...
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట లో కుల అహంకార తో బుడగ జంగాల ఇళ్ళ పై 100 మందికి పైగా ద���డి.... దీని పై ప్రభుత్వం స్పందించి, బాధితులకు న్యాయం చేయాలి
@revanth_anumula @RSPraveenSwaero @VisharadanDr @KTRoffice
తుంగతుర్తి నియోజకవర్గంలో దళిత బందు,ఇసుక,డబల్ బెడ్రూమ్ఇండ్ల మాఫియాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి
ప్రశ్నించిన వాళ్ళను ఇలాకొట్టడం ఇక్కడ MLA చేస్తున్న గూండాగిరి.గత వారం యుగంధర్ అనే న్యాయవాదిని దారుణంగాకొట్టారు MLA గుండాలు.
Request @TelanganaDGP to file 307 on MLA &his goondas
నవ మాసాలు మోసి కనీ పెంచి తనకోసం కాకుండా అజ్ఞాన చీకటిలో బతుకుతున్న పేద ప్��జల కోసం తన కొడుకును త్యాగం చేసిన గొప్ప తల్లి ప్రేమమ్మ గారు.
మారుమూల ప్రాంతాల్లో ఉన్న మమ్మల్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప నాయకుడిని @RSPraveenSwaero సార్ మాకిచ్చిన మీకు పాదాభివందనాలు అమ్మ💙💙😍😍
మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని మెఘారెడ్డి అనే లీడర్ కబ్జాలనుండి కాపాడినందుకు @TelanganaCMO @SabithaindraTRS లు వేముల శేఖర్, అవిలయ్య అనే ఇద్దరు దళిత లెక్చరర్లకు ఇచ్చిన బహుమతి- సస్పెన్షన్! దళిత బంధు అంటే ఇదేనా #KCR ji? మీ వాళ్లేంచేసినా నడుస్తది కానీ…
నలుగురు #TRS...MLA లని #BJP కొనుక్క పోవడం ద్వారా ఆ పార్టీ భారత రాజ్యాంగాన్ని కాలబెట్టింది, ఇది 100% తప్పు, మరీ మునుగోడు ఎన్నిక ల్లో ఒక లక్ష మంది ఓటర్ల ని వంద ల కోట్ల తో #KCR కొనుగోలు చేసినందుకు KCR కు ఏ శిక్ష వేయాలి, ఇది కాదా ప్రజాస్వామ్య హత్య.?