కూకట్పల్లి జనసేన పార్టీ అభ్యర్థికి 40 వేల ఓట్లు
జనసేన కి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ, పార్టీ కోసం ఇన్ని రోజులు పని చేసిన జనసైనికులకు, వీర మహిళలకు పేరు పేరునా ధన్యవాదాలు
🙏🙏🙏
#JanaSenaParty
అయ్యప్ప మాలలో @AvanthiSrinivas బూతు పురాణం...
పాండ్రంగిలో జరిగిన వై ఏపీ నీడ్స్ జగన్ ఫోటోలు సిటిజెన్ అవుట్ రీచ్ యాప్ లో నమోదు చేయలేదని ఎంపిడిఓపై ఆగ్రహంతో ఊగిపోయిన అవంతి.
అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం.
ఛీ @YSRCParty#HelloAP_ByeByeYCP